బిగ్ బాస్ గంగవ్వకు అఖిల్ అదిరిపోయే గిఫ్ట్...అదేంటంటే

గంగవ్వ ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.లేటు వయస్సులో కూడా తనదైన శైలిలో మాటకారితనంతో అందరినీ గంగవ్వ తన వైపు తిప్పుకుంది.

 Akhil's Gift To Bigg Boss Gangava  That's It Gangavva, Biggboss Gangavva,latest-TeluguStop.com

మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజన్లకు మాత్రమే పరిచయమైన గంగవ్వ ఇక బిగ్ బాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ పరిచయమైంది.అయితే ఇక బిగ్ బాస్ లో కూడా ఏమాత్రం వణుకు బెణుకు లేకుండా బయట ఎలా ఉందో అక్కడ కూడా అలా ఉంది.

అందుకే గంగవ్వ లో నిజాయితీగా ఆడిన ఆటకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.అయితే అనారోగ్యం రీత్యా బిగ్ బాస్ నుండి నిష్క్రమించిన గంగవ్వను టీమ్ మేట్స్ బయటకి వచ్చాక కూడా అందరితోనూ గంగవ్వ ను కలిశారు.

ఇప్పటికీ వారు ఇదే బంధాన్ని కొనసాగిస్తున్నారు.అయితే తాజాగా అఖిల్ ఇంటికి గంగవ్వ వెళ్లి సందడి చేసింది.

అయితే ఒకసారి ఇల్లంతా కలియ తిరిగి అఖిల్ కుటుంబ సభ్యుల గురించి తెలుసుకొని సరదాగా అఖిల్ తో ముచ్చటించింది.అయితే అఖిల్ తల్లిదండ్రుల గురించి అడగగా అఖిల్ వాళ్ళ అమ్మానాన్నలను గంగవ్వకు నచ్చిన పట్టీలను తీసుకరావడానికి వెళ్లారు.

అయితే ఆ పట్టీలను ఇక సర్ ప్రైజ్ గిఫ్ట్ గా అఖిల్ గంగవ్వకు బహుకరించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube