మోనాల్ పై అఖిల్ సార్థక్ షాకింగ్ కామెంట్స్.. డ్రామాలు అంటూ..?

బుల్లితెర జోడీలలో ఒకటైన మోనాల్ అఖిల్ జోడీకు బిగ్ బాస్ షో వల్ల భారీ స్థాయిలో గుర్తింపు వచ్చింది.అయితే ఈ జోడీ బయటకు వచ్చిన తర్వాత కూడా స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు.

 Akhil Shocking Comments About Monal Gajjar In Social Media-TeluguStop.com

అఖిల్ కంటే మోనాల్ వయస్సులో పెద్ద అయినా ఒకరిపై మరొకరు తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో కీలక విషయాలను పంచుకుంటున్నారు.తాజాగా మోనాల్ పై అఖిల్ షాకింగ్ కామెంట్లు చేశారు.

బిగ్ బాస్ షో తర్వాత మోనాల్ గజ్జర్ జాతకమే మారిపోయిందనే సంగతి తెలిసిందే.వరుసగా సినిమాలు, టీవీ షోలలో మోనాల్ కు ఆఫర్లు వస్తున్నాయి.మోనాల్ అఖిల్ జోడీగా ఒక వెబ్ సిరీస్ కూడా తెరకెక్కనుండగా ఆ వెబ్ సిరీస్ షూటింగ్ కు సంబంధించి అప్ డేట్స్ రావాల్సి ఉంది.సోషల్ మీడియాలోనే ఒకరిపై మరొకరు అభిమానాన్ని చాటుకుంటూ ఉండటం గమనార్హం.

 Akhil Shocking Comments About Monal Gajjar In Social Media-మోనాల్ పై అఖిల్ సార్థక్ షాకింగ్ కామెంట్స్.. డ్రామాలు అంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మోనాల్ తో తనకు జరిగిన సంభాషణను అఖిల్ నిత్యం పంచుకుంటూ ఉంటారు.

తాజాగా అఖిల్ మోనాల్ గురించి ఒక స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ హాహా క్యూటీ.

నీకు ఏమైంది.డ్రామా క్వీన్ అంటూ రాసుకొచ్చారు.

అయితే అఖిల్ మోనాల్ గురించి ఆ విధంగా ఎందుకు రాసుకొచ్చారో తెలియాల్సి ఉంది.అఖిల్ షేర్ చేసిన ఫోటోలో మోనాల్ ఎంతో కోపంగా ఉండటం గమనార్హం.

దీంతో మోనాల్ కు అఖిల్ కు మధ్య ఏదైనా గొడవ జరిగిందా.? అని నెటిజన్లు ప్రశ్నిస్తుండటం గమనార్హం.

Telugu Akhil, Monal Gajjar, Shocking Comments, Social Media-Movie

మరోవైపు అఖిల్ కు మోనాల్ స్థాయిలో అయితే సినిమా, టీవీ ఆఫర్లు రాలేదనే చెప్పాలి.గోపీచంద్ సినిమాలో అఖిల్ కు ఛాన్స్ దక్కిందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమో అబద్ధమో తెలియాల్సి ఉంది.అఖిల్ సినిమా ఆఫర్లతో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

#Social Media #Monal Gajjar #Akhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు