పబ్లిక్ ప్లేస్ లో అలా చేసిన మోనాల్ అఖిల్.. అవాక్కైన ఫ్యాన్స్..?

బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే జరిగి మూడు నెలలు గడిచినా ఆ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నారు.కొందరు కంటెస్టెంట్లు సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ వార్తల్లో నిలుస్తోంటే మరి కొందరు కలిసి షోలు చేస్తూ వెబ్ సిరీస్ లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

 Akhil Sarthak  Hug Monal Gajjar At Public Place, Akhil Sarthak, Hug Monal, Monal-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ జంటగా పేరు తెచ్చుకున్న మోనాల్ అఖిల్ చేసిన సందడి అంతాఇంతా కాదనే సంగతి తెలిసిందే.

కరోనా పరిస్థితుల మధ్య ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ కు కారణమైన ఈ జంట లవ్ ట్రాక్ బిగ్ బాస్ హౌస్ వరకే పరిమితమవుతుందని చాలామంది అనుకున్నారు.

అయితే హౌస్ బయట కూడా అఖిల్ మోనాల్ కలిసి రచ్చరచ్చ చేస్తున్నారు.తాజాగా పబ్లిక్ ప్లేస్ లో చేసిన ఒక పని ద్వారా మోనాల్ అఖిల్ జంట వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.

బిగ్ బాస్ హౌస్ తర్వాత అభిజిత్ కు పూర్తిగా దూరమైన మోనాల్ అఖిల్ తో మాత్రం సన్నిహితంగానే మెలుగుతున్నారు.

Telugu @gajjarmonal, Akhil Sarthak, Hug Monal, Monal Gajjar, Public Place-Movie

తాజాగా మోనాల్ ఎయిర్ పోర్ట్ లో ఉండగా అఖిల్ సార్థక్ కూడా ఎయిర్ పోర్ట్ కు వెళ్లి మోనాల్ ను సర్ప్రైజ్ చేశారు.అకస్మాత్తుగా అఖిల్ కనిపించడంతో సంతోషించిన మోనాల్ గజ్జర్ వెంటనే అతనిని హగ్ చేసుకున్నారు.అఖిల్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఇందుకు సంబంధించిన వీడియోను యాడ్ చేశారు.

పబ్లిక్ ప్లేస్ లో మోనాల్ అఖిల్ రచ్చరచ్చ చేయడంతో ఇద్దరి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.

మరోవైపు ఈ జంట ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటన వెలువడగా ఆ తరువాత ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఎలాంటి వార్త రాలేదు.

ఈ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో తెలియల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube