‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రేపు వ‌చ్చేస్తున్నాడు  

most eligible bachelore trailer will release tomorrow Akhil, Pooja Hegde, Bommarillu Baskar, Most Eligible Bachelor, Gopi Sundar, Most Eligible Bachelor Trailer, Twitter, GA2 Pictures, Sankranthi, Bunny Vasu, Vasu Sharma - Telugu Akhil, Bommarillu Baskar, Bunny Vasu, Ga2 Pictures, Most Eligible Bachelor, Most Eligible Bachelor Trailer, Pooja Hegde, Sankranthi, Twitter, Vasu Sharma

అక్కినేని అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే.ఈ సినిమాలో అఖిల్ స‌ర‌స‌న ప్ర‌ముఖ హీరోయిన్ పూజాహెగ్దే హీరోయిన్‌గా న‌టించ‌నుంది.బోమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ సినిమానకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.జీఏ2 పిశ్చ‌ర్స్ ప‌తాకంపై బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ ఈ సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గోపీ సుంద‌ర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.వ‌చ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు ఆ సినిమా యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది.

TeluguStop.com - Akhil Pooja Hegde Bommarillu Baskar Most Eligible Bachelor

ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది.ఈ క్ర‌మంలో ఈ సినిమా టీజర్ను రేపు ఉదయం 11.40 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా యూనిట్ ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించింది.అంద‌రూ రెడీగా ఉండాల‌ని, ఈ టీజర్ త‌ప్ప‌నిస‌రిగా అంద‌రినీ అల‌రిస్తుంద‌ని సినిమా యూనిట్ స్ప‌ష్టం చేసింది.

వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని ట్విట్ట‌ర్‌లో పేర్కొంది.

TeluguStop.com - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రేపు వ‌చ్చేస్తున్నాడు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్ప‌టివ‌ర‌కు అఖిల్ హీరోగా వ‌చ్చిన ఏ సినిమా కూడా పెద్ద విజ‌యం సాధించ‌లేదు.

దీంతో ఈ సినిమాతోనైనా అక్కినేని అఖిల్ విజ‌యాన్ని అందుకుంటాడా.లేదా.

అనేది పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఈ సినిమాపై అక్కినేని అఖిల్ అభిమానులు కూడా భారీ ఆశ‌లు పెట్టుకున్నారు.

మ‌రి చూడాలి ఈ సినిమాతో అఖిల్ విజ‌యాన్ని అందుకుంటాడా .లేదా అనేది.

#Bunny Vasu #Akhil #MostEligible #Sankranthi #Vasu Sharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akhil Pooja Hegde Bommarillu Baskar Most Eligible Bachelor Related Telugu News,Photos/Pics,Images..