అఖిల్ హిట్టు కొడితే కలక్షన్స్ సౌండ్ ఇలా ఉంటుందా..!

Akhil Most Eligible Bachelor 5 Days Collections

అక్కినేని యువ హీరో అఖిల్ కెరియర్ లో మొదటి కమర్షియల్ హిట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నిలిచింది.బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది.

 Akhil Most Eligible Bachelor 5 Days Collections-TeluguStop.com

గోపీ సుందర్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది.అఖిల్ బ్యాచిలర్ సినిమా ఐదు రోజుల్లో 20.34 కోట్ల షేర్ తో సూపర్ హిట్ అనిపించుకుంది.

ఏరియా వైజ్ అఖిల్ బ్యాచిలర్ కలక్షన్స్ వివారాలు చూస్తే.

నైజాం: 6.64 కోట్లు
ఉత్తరాంధ్ర : 2.07 కోట్లు

 Akhil Most Eligible Bachelor 5 Days Collections-అఖిల్ హిట్టు కొడితే కలెక్షన్స్ సౌండ్ ఇలా ఉంటుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీడెడ్ : 3.52 కోట్లు

గుంటూరు : 1.19 కోట్లు

కృష్ణా : 0.93 కోట్లు

ఈస్ట్ : 1.03 కోట్లు

వెస్ట్ : 0.84 కోట్లు

నెల్లూరు : 0.70 కోట్లు

ఏపీ,తెలంగాణ : 16.92 కోట్లు షేర్

రెస్ట్ ఆఫ్ ఇండియాతో పాటుగా ఓవర్సీస్: 3.42 కోట్లు

వరల్డ్ వైడ్ 5 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 20.34 కోట్లు షేర్

21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన అఖిల్ బ్యాచిలర్ సినిమా ఐదురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.ఇక మీదట వచ్చే కలక్షన్స్ అన్ని డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలే అని తెలుస్తుంది.

మొత్తానికి అఖిల్ కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా బ్యాచిలర్ నిలిచిందని చెప్పొచ్చు.

#Akhil Akkineni #Akhil MEB #Akhil Bachelor #Pooja Hegde #MEB Akhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube