అఖిల్ చరిత్రలో మిగిలిపోయే డిజాస్టర్ గా నిలువనుంది.డిస్త్రిబ్యుతర్స్ పెట్టిన అమౌంట్ కి సగం కూడా రికవర్ చేయడం దాదాపు ఆసాధ్యం.
దాదాపు 50 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ కి గాను అఖిల్ కేవలం 16 కోట్ల షేర్ సాధించింది.
నైజాం : 4.80 కోట్లు
వైజాగ్: 1.70 కోట్లు
ఈస్ట్ : 1.30 కోట్లు
వెస్ట్ : 83 లక్షలు
కృష్ణ : 1.07 కోట్లు
గుంటూరు : 1.42 కోట్లు
నెల్లూరు : 64 లక్షలు
సీడెడ్ : 2.85 కోట్లు
కర్ణాటక : 1.05 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 25 లక్షలు
అమెరికా : 33 లక్షలు
ఇతర దేశాలు : 10 లక్షలు
మొత్తం : 16.34 కోట్లు
.