బిగ్‌బాస్ : అఖిల్‌ నీ‌ ప్రవర్తన మరింత దిగజార్చుకుంటున్నావ్‌  

akhil fire on monal for helping harika ,abhijith bb4 ,akhil bb4, bb4, harika dettadi, telugu bigg boss,telugu bigg boss4,telugu news - Telugu Abhijith Bb4, Akhil Bb4, Bb4, Harika Dettadi, Telugu Bigg Boss, Telugu Bigg Boss 4, Telugu News

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 తుది దశకు చేరుకుంది.అభిజిత్‌ మరియు అఖిల్‌ల మద్య గొడవలు రెగ్యులర్‌గా జరుగుతున్న నేపథ్యంలో కొందరు అభిజిత్‌ మరి కొంరదు అఖిల్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

TeluguStop.com - Akhil Fire On Monal For Helping Harika

అయితే ఈమద్య కాలంలో అఖిల్‌ ప్రవర్తన వల్ల ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యగా సీక్రెట్‌ రూంకు వెళ్లి వచ్చిన తర్వాత తానే విన్నర్‌ అన్నట్లుగా ఫీల్‌ అవుతూ అందరి ముందు కాస్త గర్వంను ప్రదర్శించడం విడ్డూరంగా ఉంది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో అఖిల్‌ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఇదే సమయంలో నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్‌ తో మరింతగా వ్యతిరేకతను మూట కట్టుకుని దిగజారాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

TeluguStop.com - బిగ్‌బాస్ : అఖిల్‌ నీ‌ ప్రవర్తన మరింత దిగజార్చుకుంటున్నావ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిగ్‌ బాస్‌ కెప్టెన్సీ టాస్క్‌ లో భాగంగా ముగ్గురు కంటెస్టెంట్స్‌ అయిన అభిజిత్‌, హారిక మరియు అఖిల్‌ లను వారికి మద్దతు ఇచ్చే వారి బుజాలపై ఎక్కించుకుని నిల్చోవాల్సి ఉంటుందని చెప్పాడు.అభిజిత్‌ ను అవినాష్‌, అఖిల్‌ను సోహెల్‌ మరియు హారికను మోనాల్‌ ఎత్తుకునేందుకు ముందుకు వచ్చారు.

అప్పటి వరకు అంతా బాగానే సాగింది.అయితే మోనాల్‌ హారికను ఎత్తుకుని చివరి వరకు ఉండటంతో అఖిల్‌ ఒక్కసారిగా డిప్రెషన్‌ అయ్యాడు.

మోనాల్‌ తనకు స్నేహితురాలిగా అనుకున్నాను.కాని ఆమె నాకు వ్యతిరేకంగా పని చేసి హారికను కెప్టెన్‌గా చేసింది అంటూ సోహెల్‌ ముందు అసహనం వ్యక్తం చేశాడు .ఆమెతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడకుండా అక్కడ నుండి వెళ్లి పో అన్నాడు.ఇది అతడి దిగజారుడు తనం అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలాగే ఉంటే అఖిల్‌ ఫైనల్‌ 5 వరకు ఏమో కాని వచ్చే వారమే ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆయన అభిమానులు స్వయంగా అంటున్నారు.ఒక అమ్మాయి సాయంతో మరో అమ్మాయి కెప్టెన్‌ అయితే అంత కోపం ఏంటో అంటూ చాలా మంది ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.

#Harika Dettadi #Abhijith Bb4 #Akhil Bb4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akhil Fire On Monal For Helping Harika Related Telugu News,Photos/Pics,Images..