అఖిల్ 'ఏజెంట్' కి రిపేర్లు ఎక్కువయ్యాయా..!

Akhil Agent Repairs Hot Discussion On Film Nagar, Akhil, Tollywood , Agent Movie , Surender Reddy

అక్కినేని యువ హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరియర్ లో మొదటి హిట్ అందుకున్నాడు.బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు.

 Akhil Agent Repairs Hot Discussion On Film Nagar, Akhil, Tollywood , Agent Movie-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు అఖిల్.ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు.

సాక్షి వైద్యా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమాకు సంబందించిన ఓ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది.

ఏజెంట్ సినిమా సురేందర్ రెడ్డి ముందు అనుకున్న కథ కాకుండా లాక్ డౌన్ టైం లో కథ మార్చినట్టు తెలుస్తుంది.అంతకుముందు అనుకున్న హీరో క్యారక్టరైజేషన్ కన్నా కొత్తగా రాసుకున్న హీరో క్యారక్టరైజేషన్ బాగా వచ్చిందని అంటున్నారు.

సినిమాకు రిపేర్లు ఎక్కువయ్యాయని టాక్ బాగా వస్తుంది.ఏది ఏమైనా సినిమాతో అఖిల్ కు రెండో హిట్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

అఖిల్ ఏజెంట్ తో కూడా మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube