ప్రేమ మొదలైంది.. ఎట్ట‌కేల‌కు మనసులో మాట రివీల్ చేసిన అఖిల్‌!  

akhil about his love in bigg boss house! akhil, love, bigg boss house, bigg boss 4, bigg boss telugu, latest news, monal, ariyana - Telugu Akhil, Ariyana, Bigg Boss 4, Bigg Boss House, Bigg Boss Telugu, Latest News, Love, Monal

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ ఏడో వారం పూర్తి చేసుకోబోతోంది.ఈ వారం ఇంటి స‌భ్యులు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను విజ‌యవంతంగా పూర్తి చేసి.

TeluguStop.com - Akhil About His Love In Bigg Boss House

ప్ర‌శంస‌లు అందుకున్నారు.ఈ క్ర‌మంలోనే `ప్రేమ మొద‌లైంది` అనే సినిమాను కూడా తీశారు.

ఇక నిన్న‌టి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు తెరకెక్కించిన ప్రేమ మొదలైంది ప్రీమియర్, అవార్డ్స్‌ ప్రోగ్రామ్ ఎంతో స‌ర‌దా స‌ర‌దాగా నడిచింది.ఈ ప్రీమియర్‌కి ముందు అరియానా అంద‌రినీ కాంట్రవర్షియల్‌ ప్రశ్నలతో ఆక‌ట్టుకుంది.
ఈ క్ర‌మంలోనే మొద‌ట మోనాల్‌ను మీకు బిగ్ బాస్ హౌజ్‌లో ప్రేమ మొదలైందా? అని అరియానా ప్రశ్నించింది.దీనికి మోనాల్.

TeluguStop.com - ప్రేమ మొదలైంది.. ఎట్ట‌కేల‌కు మనసులో మాట రివీల్ చేసిన అఖిల్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

లేదు, చాలా మంది పీపుల్ లైన్‌లో ఉన్నాయిరు.నేను ఇప్పుడు చెప్తే బ్యాడ్ ఫీలవుతారు` అంటూ స‌మాధానం ఇచ్చింది.

ఆ తరవాత లాస్య, సోహెల్, అవినాష్‌తో మాట్లాడిన అరియానా.అఖిల్‌ను ప్ర‌శ్నించింది.

ప్రేమ మొదలైంది అని సినిమాకు టైటిల్ పెట్టారు.మరి మీకు బీబీ హౌజ్‌లో ప్రేమ మొదలైందా? అని అరియానా ప్ర‌శ్నించ‌గా.ఖ‌చ్చితంగా బీబీ హౌజ్‌లో ప్రేమ మొదలైంది.ఆ ప్రేమ అందరిలోనూ ఉంది.

ఇక్కడ నాలో మొదలైంది.బయట ప్రేక్షకుల్లో కూడా నాపై ప్రేమ మొదలైంది.

బంధాలు, అనుబంధాలు ఉండాలి కాబట్టి చిన్న చిన్న ప్రేమలు మనకు చాలా ముఖ్యం.

ఆ ప్రేమల వల్లే బయట ఉన్న ప్రేక్షకులు నన్ను ఇక్క‌డి వ‌ర‌కు తీసుకొచ్చారు.

కాబట్టి, ప్రేమ మొదలైందనే చెప్తా` అని అఖిల్ మనసులో మాటల‌ను రివీల్ చేశాడు.ఇక అరియానా కాంట్రవర్షియల్‌ ప్రశ్నల అనంత‌రం.ప్రేమ మొదలైంది ప్రీమియర్‌తో పాటు అవార్డు వేడుక జ‌రిగింది.ఈ క్ర‌మంలోనే ఇంటి స‌భ్యులు డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టారు.

మొత్తానికి నిన్న‌టి ఎపిసోడ్ ఫుల్ ఎంట‌ర్టైన్‌గా సాగింద‌ని చెప్పాలి.

#Bigg Boss 4 #Bigg Boss House #Love #Ariyana #Monal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akhil About His Love In Bigg Boss House Related Telugu News,Photos/Pics,Images..