న్యూయార్క్ లో అఖండ..స్పీకర్లు బద్ధలవుతున్నాయని నోటీస్ పెట్టారు..!

Akhanda Thaman Music Effect Sound Boxes Blasted In Newyork

‘అఖండ’ సినిమాకు తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో కూడా ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.ఇక న్యూయార్క్ లో సినీమార్క్ థియేటర్ లో ప్రీమియర్స్ తర్వాత సౌండ్ డెసిబెల్స్ తగ్గిస్తున్నామని థియేటర్ లో నోటీస్ పెట్టారు.

 Akhanda Thaman Music Effect Sound Boxes Blasted In Newyork-TeluguStop.com

ప్రీమియర్స్ టైం లో థమన్ ఇచ్చిన బిజిఎం కు స్పీకర్స్ బద్ధలయ్యాయట.అందుకే ప్రీమియర్స్ తర్వాత షో నుండి సౌండ్ తగ్గిస్తున్నామని నోటీస్ పెట్టారు.‘అఖండ’ సినిమాకు థమన్ ఏ రేంజ్ మ్యూజిక్ కొట్టాడు అన్నది ఇది ఒక ఎక్సాంపుల్ గా చెప్పుకోవచ్చు.

నిజంగానే థమన్ ‘అఖండ’ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.

 Akhanda Thaman Music Effect Sound Boxes Blasted In Newyork-న్యూయార్క్ లో అఖండ..స్పీకర్లు బద్ధలవుతున్నాయని నోటీస్ పెట్టారు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాంగ్స్ జస్ట్ ఓకే అనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అరుపులు పెట్టించాడు. బాలయ్య మాస్ యాక్షన్ కు దాన్ని ఇంకాస్త హైలెట్ అయ్యేలా థమన్ మ్యూజిక్ అదిరిపోయింది.

సినిమాలో ప్రధాన హైలెట్ గా చెప్పుకునే వాటిలో థమన్ మ్యూజిక్ కూడా ఒకటి.నందమూరి ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబోతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.‘అఖండ’ సినిమాతో బాలయ్య బాబు స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. సినిమా ఫస్ట్ డే కలక్షన్స్ కూడా బాలయ్య కెరియర్ లో హయ్యెస్ట్ గా వస్తాయని చెప్పుకుంటున్నారు.

#Boyapati Srinu #Thaman #Thaman Music #Akhanda #Akhanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube