2021 ఫస్ట్ డే కలక్షన్స్.. టాప్ 2 లో అఖండ..!

Akhanda Second Place In 2021 First Day Collections

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా ఫస్ట్ డే కలక్షన్స్ తో రికార్డులు బద్ధలు కొడుతున్నాడు.బాలయ్య కెరియర్ లో హయ్యెస్ట్ ఫస్ట్ డే కలక్షన్స్ గా అఖండ రికార్డ్ కొట్టింది.

 Akhanda Second Place In 2021 First Day Collections-TeluguStop.com

ఇక 2021లో రిలీజైన సినిమాల్లో ఫస్ట్ డే కలక్షన్స్ రిపోర్టుల్లో అఖండ టాప్ 2లో ఉంది.మొదటిస్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఉంది.పవన్ వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ డే 32.24 కోట్లని రాబట్టింది.ఇక ఇప్పుడు బాలకృష్ణ అఖండ ఏపీ, తెలంగాణాలో 15.39 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది.అఖండతో బాలయ్య బాబు స్టామినా ఏంటన్నది ప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు.

 Akhanda Second Place In 2021 First Day Collections-2021 ఫస్ట్ డే కలక్షన్స్.. టాప్ 2 లో అఖండ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన సినిమా ఫస్ట్ డే 9.35 కోట్లు రాబట్టి థర్డ్ ప్లేస్ లో ఉంది.ఇక నాగ చైతన్య లవ్ స్టోరీ 6.94 కోట్లతో నాల్గవ స్థాంలో ఉంది.ఇదే లిస్ట్ లో క్రాక్ ఫస్ట్ డే ఏపీ తెలంగాణాలో 6.25 కోట్లు వసూళ్లను రాబట్టింది. రామ్ రెడ్ సినిమా 5.47 కోట్లు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా 5.45 కోట్లు రాబట్టాయి.ఏపీలో టికెట్లు రేట్లు తక్కువగా ఉన్నా సరే ఫస్ట్ డే కలక్షన్స్ ఈ రేంజ్ లో రావడం విశేషం.

#Boyapati Srinu #Akhanda #Akhanda #Pawan Kalyan #Vakeel Saab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube