మాకు కావాల్సింది ఇలాంటి వేడుకలే.. అఖండ ఈవెంట్ పై ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!

స్టార్ హీరోలు ఎలా ఉన్నా సరే ఫ్యాన్స్ మధ్య ఓ నెగటివిటీ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. రికార్డులు, అవార్డుల విషయాల్లో ఫ్యాన్స్ మధ్య గొడవ తెలిసిందే.

 Akhanda Event Balakrishna Allu Arjun Combo Fans Happy Details, Akhanda, Akhanda-TeluguStop.com

అయితే వీటన్నిటికి తెర పడేలా స్టార్స్ తమ వంతు ప్రయత్నం చేస్తున్నా మా హీరో గొప్పంటే.మా హీరో తోపంటూ సోషల్ మీడియా వివాదాలు తెలిసిందే.

అయితే దీనికి గుడ్ బై చెప్పేలా స్టార్స్ ముందడుగు వేస్తున్నారు.ఈ క్రమంలో స్టార్ హీరోల మధ్య సఖ్యత పెరిగింది.

ఇప్పుడు ఒక హీరో సినిమాకు మరో హీరో సపోర్ట్ గా ఉంటున్నారు.తద్వారా ఆ హీరో ఫ్యాన్స్ కూడా ఆ సినిమాలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.టాలీవుడ్ లో హీరోల మధ్య ఫ్యాన్స్ మధ్య నెగిటివిటీ పోగొట్టేలా మరో ఈవెంట్ జరిగింది.బాలకృష్ణ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రావడం క్రేజీగా మారింది.

ఈవెంట్ మొత్తం బాలకృష్ణ, అల్లు అర్జున్ ల మధ్య సన్నిహిత్యాన్ని తెలిపింది.బాలయ్య డైలాగ్ డిస్ఖన్ సూపర్.

ఆయన్ను చూస్తూ పెరిగానని అల్లు అర్జున్ అంటే చాక్లెట్ బోయ్ అని బన్నీని అన్నాడు బాలయ్య.

Telugu Akhanda, Akhanda Pre, Allu Arjun, Balakrishna, Balayya Fans, Bunny Fans,

ఇలా హీరోల మధ్య ఇలాంటి ఫ్రెండ్ షిప్ ఉంటే ఫ్యాన్స్ కూడా కొద్దిగా ఆలోచించే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.మొత్తానికి అఖండ ఈవెంట్ చూసి అందరి హీరోల ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.అంతేకాదు మాకు ఇలాంటి వేడుకలే కావాల్సింది అని చెప్పుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube