ఆకాష్ పూరీ 'రొమాంటిక్'ని పక్కన పెట్టడానికి కారణం అదేనా..!

పూరీ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా కెతిక శర్మ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా రొమాంటిక్.టైటిల్ లో ఉన్న రొమాన్స్ సినిమాలో కూడా బాగా పండించారని తెలుస్తుంది.

 Akash Puri Romantic Latest Update-TeluguStop.com

అనీల్ పాదూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో పూరీ స్వయంగా నిర్మించాడు.సినిమా షూటింగ్ టైంలో ప్రచార చిత్రాలతో తెగ హడావిడి చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తై రిలీజ్ కు రెడీగా ఉండగా ఇప్పుడు సైలెంట్ అయ్యారు.

థియేటర్లు మూత పడతంతో ఆమధ్య రొమాంటిక్ సినిమాను ఓటీటీ రిలీజ్ చేస్తారని అన్నారు.కాని అది కూడా ముందుకు జరగట్లేదు.

 Akash Puri Romantic Latest Update-ఆకాష్ పూరీ రొమాంటిక్’ని పక్కన పెట్టడానికి కారణం అదేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఫిల్మ్ నగర్ ఇన్నర్ టాక్ ఏంటంటే రొమాంటిక్ మూవీ అవుట్ పుట్ సరిగా లేదని అందుకే పూరీ ఆ సినిమాను లైట్ తీసుకున్నాడని అంటున్నారు.పూరీ కల్పించుకుని ఆ సినిమాను సెట్ రైట్ చేస్తున్నాడని అందుకే సినిమా రిలీజ్ లేట్ అవుతుందని అంటున్నారు.

అందుకే ఆకాష్ పూరీ బర్త్ డేకి రొమాంటిక్ నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు.అంతేకాదు అతను చేస్తున్న నెక్స్ట్ సినిమా చోర్ బజార్ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేశాడు.

జీవన్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఆకాష్ పూరి మాస్ లుక్ తో కనిపించనున్నాడని తెలుస్తుంది.

#Akash Puri #Kethika Sharma #Puri Jagannath #Anil Paduri #Romantic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు