అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి ఆల్బమ్ సాంగ్ పోస్టర్ ను విడుదల చేసిన ఆకాష్ పూరి..

నటుడిగా క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం విశ్వ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.

 Akash Puri Releases America Abbai Pelli Lolli Album Song Poster, Akash Puri , America Abbai Pelli Lolli , Album Song Poster , Tollywood , Vishwa , Biggboss 5-TeluguStop.com

తాజాగా అమెరికా అబ్బాయి పెళ్ళి లొల్లి అనే ఆల్బమ్ సాంగ్ లో నటించడం జరిగింది.

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ఆల్బమ్ సాంగ్ ను పాడడం విశేషం.

 Akash Puri Releases America Abbai Pelli Lolli Album Song Poster, Akash Puri , America Abbai Pelli Lolli , Album Song Poster , Tollywood , Vishwa , Biggboss 5-అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి ఆల్బమ్ సాంగ్ పోస్టర్ ను విడుదల చేసిన ఆకాష్ పూరి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవల ఈ సాంగ్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు.పోస్టర్ బాగుందని సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నానని చిత్ర యూనిట్ ను అభినందించారు.

రవిజంగం దర్శకత్వంలో రాబోతున్న ఈ సాంగ్ కు హర్ష గన్నోజి సంగీతం అందించారు.అఖిల్ కట్ట సినిమాటోగ్రఫీ అందించిన ఈ సాంగ్ ను గ్రాండ్ గా నిర్మిచారు బిందు అఖిలేష్ కలరు నిర్మించారు.

త్వరలో ఆల్బమ్ సాంగ్ ను ప్రముఖ కోరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చేయనున్నారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube