సినిమాలో నటించి ఒక్క రూపాయి కూడా తీసుకోని ఆకాష్ పూరీ.. ఆతర్వాత?

డైరెక్షన్ చేద్దామనుకున్న సినిమా, తాను రాసుకున్న ఒక కథని, ఒక ఫైనాన్షియర్‌కి సంబంధించి, చిన్న ప్రొడ్యూసర్‌ను సంప్రదించకుండా, ఒక పెద్ద ప్రొడ్యూసర్‌ను అప్రోచ్ అయినట్టయితే ఆ విధానం వేరే ఉండేదిగా అన్న విషయంపై ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి.

 Akash Puri Didnt Take Single Rupee For That Movie Details,  Aaksah Puri, Puri Ja-TeluguStop.com

విందా ఇలా చెప్పుకొచ్చారు.దానికి ప్రొడ్యూసర్ పరంగా కొన్ని కారణాలుంటాయి.

డైరెక్టర్ పరంగా డైరెక్షన్‌కు సంబంధించి రకరకాల రీజన్స్ ఉంటాయని ఆయన తెలిపారు.తక్కువ ఖర్చుతోనే చేసిన సినిమా చేద్దామనుకున్నామన్న ఆయన, ఆ మూవీకి హీరోగా ఆకాశ్‌ నటించారని ఆయన చెప్పుకొచ్చారు.

దానికి ఆకాశ్‌ కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే పూరి గారు కూడా ఆకాశ్‌తో మంచి సినిమా చేయించు, మంచిగా యాక్టింగ్‌ చేయించు అని చెప్పినట్టు ఆయన వివరించారు.

ఆయన డబ్బుల గురించి కూడా ఏం అనలేదని చెప్పారు.ఇక్కడ వాళ్లు ఫ్రెండ్స్ కాబట్టి, చాలా రోజుల నుంచి వాళ్లతో చేస్తున్నాం కాబట్టి ఆ లిబర్టీ ఉంటుందని ఆయన అన్నారు.

అదే పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళితే ఇలాంటి సినిమాను వాళ్లు ప్రొడ్యూస్ చేసి ఉండకపోవచ్చు అని ఆయన తెలిపారు.ఇతను ఉండడం వల్లనే చిన్న సినిమా అయినా కలిసి చేద్దామనే ఉద్దేశంతోనే చేయడం జరిగిందని ఆయన వివరించారు.

Telugu Aaksah Puri, Puri Jagannath, Financiers, Akash Puri, Pgvindha, Puri Jagan

కానీ పెద్ద ప్రొడ్యూసర్ కొందరు ఇలాంటి సినిమాను ఎందుకు తీశావన్నారని, కానీ అప్పటికే ఖర్చు పెట్టింది 50 లక్షలు కానీ కొందరు ప్రొడ్యూసర్ తక్కువ ఖర్చు పెట్టినా ఎక్కువ చెప్పుకుంటారు.దాంతో అది మిస్ లీడ్ కావడం, ఆయన కూడా ఆర్థికపరంగా పెట్టిన డబ్బులకు, వాటికి వడ్డీలు ఆగిపోవడమూ జరిగిందని ఆయన అన్నారు.కాబట్టి సరైన పర్సన్స్, సరైన అసోసియేషన్స్ చాలా ముఖ్యం అని ఆయన వివరించారు.దాంతో కొన్ని మిస్ అండర్‌స్టాండింగ్స్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చిందని ఆయన చెప్పారు.

దాంతో తాను కూడా ఆ ఏడాది ఖాళీగా ఉండాల్సి వచ్చిందని విందా చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube