అజిత్ కొడుకు ఎంత అందంగా ఉన్నాడో.. వైరల్ ఫోటోలు?

ప్రముఖ దక్షిణాది నటుడు అజిత్ కుమార్.ఆయన తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.ఈయన తమిళంలో మంచి హీరోగా గుర్తింపు పొందారు.మొదటిసారి 1992లో ప్రేమ పుస్తకం అనే తెలుగు సినిమాల్లో నటించారు.తెలుగు,తమిళం, కన్నడం, మలయాళం, ఆంగ్లం భాషలో అజిత్ మాట్లాడగలరు.ఇదిలా ఉంటే 2000 సంవత్సరంలో ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలిని ను పెళ్లి చేసుకున్నారు.

 Ajith Son Aadvik And Wife Shalini Photos Wedding Go Viral, Ajith, Ajith Son, Sha-TeluguStop.com

వీళ్లకు ఓ కొడుకు ఉన్నాడు.

అజిత్ కుమార్ భార్య, కొడుకు ఇటీవల ఓ కార్యక్రమంలో కనబడగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ కంటే తన కొడుకు అద్విక్ కూడా అంతే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది.అజిత్ తన కొడుకు కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.

దీంతో అద్విత్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి.

Telugu Ajith, Ajith Son, Shalini, Shamili-Movie

బుధవారం అద్విక్ తన తల్లి షాలిని తో పాటు మరో నటి షామిలి కలసి ఓ పెళ్లి వేడుకలకు పాల్గొన్నారు.షాలిని, షామిలి సినీ పరిశ్రమలో బాలనటులుగా నటించి తమ నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అంతే కాకుండా అదే స్థాయిలో ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

కాగా ప్రస్తుతం వీళ్లంతా ఒకేచోట ఉండగా.శాలిని సిస్టర్ తో పాటు కుట్టి థలా వెరీ క్యూట్ అంటూ అజిత్ కొడుకును తన అందంతో పొగుడుతున్నారు.

ప్రస్తుతం కొడుకు, షాలిని సిస్టర్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

ఇక అజిత్ ప్రస్తుతం హెచ్.

వినోద్ దర్శకత్వంలో వస్తున్న ‘వలిమై‘ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాకు నీరవ్ షా సినిమాటోగ్రఫీ చేయగా ఈ సినిమాలో కార్తికేయ గుమ్మకొండ, హ్యుమా ఖురేషి, యోగి బాబు లు నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube