సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీ విరాళం ప్రకటించిన అజిత్..!!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కరోనాతో పోరాడుతున్న వారికి సహాయం చేసే రీతిలో తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షల రూపాయల భారీ విరాళం ప్రకటించారు.నేరుగా బ్యాంకు ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి బదిలీ చేయడం జరిగింది.

 Ajith Announces Huge Donation To Cm Relief Fund-TeluguStop.com

తమిళ సినిమా రంగంలో ఒక అజిత్ మాత్రమే కాక అంతకుముందు

సూర్య బ్రదర్స్

అదేవిధంగా ఏఆర్ మురుగదాస్ ఇంకా స్టాలిన్ కొడుకు ఉదయనిది తో పాటు ఇంకా చాలా మంది నటీనటులు తమిళనాడు రాష్ట్రంలో కరోనా రోగులను కాపాడటానికి ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారు.

ఇటీవలె స్టాలిన్ ముఖ్యమంత్రి కావటంతో చాలామంది నటీనటులు వ్యక్తిగతంగా ఆయన్ని కలుసుకుని మరి అభినందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్కులు అందిస్తున్నారు.

 Ajith Announces Huge Donation To Cm Relief Fund-సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీ విరాళం ప్రకటించిన అజిత్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా దాదాపు కోటి రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది.తమిళనాడు రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక రెండు వారాల పాటు పూర్తి లాక్ డౌన్ విధించటం తెలిసిందే.

ఏది ఏమైనా ప్రజలను కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశంలో చాలామంది సెలబ్రిటీలు ముందుకు రావటం విశేషం.  

.

#Ajith #Kollywood #Stalin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు