400 కోట్ల బడ్జెట్ సినిమా డైరెక్టర్ గా ఆర్ఆర్ఆర్ స్టార్?

Ajay Devgan To Direct 400 Crore Budget Movie

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకు నటనపై మాత్రమే కాకుండా ఇతర రంగాలలో కూడా పని చేయాలనే ఉత్సాహం ఎంతో ఉంటుంది.ఈ క్రమంలోనే కొందరు గాయకులుగా పాటలను పాడటం, మరికొందరు డైరెక్టర్లుగా సినిమాలు తీస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.

 Ajay Devgan To Direct 400 Crore Budget Movie-TeluguStop.com

ఇలా హీరోగా కొనసాగుతూనే ఇలాంటి రంగాలలో కూడా తమదైన ముద్ర వేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు.అలాంటి కోవకు చెందినవారే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్.

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అజయ్ దేవగన్ ఒకవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు దర్శకుడిగా పలు చిత్రాలను కూడా తెరకెక్కిస్తున్నారు.ఈ క్రమంలోనే అజయ్ దేవగన్ దర్శకుడిగా తెరకెక్కిన “యు మీ ఔర్ హమ్- శివాయ్” చిత్రానికి దర్శకత్వం వహించగాసినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకుంది.

 Ajay Devgan To Direct 400 Crore Budget Movie-400 కోట్ల బడ్జెట్ సినిమా డైరెక్టర్ గా ఆర్ఆర్ఆర్ స్టార్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం అజయ్ దేవగన్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న టువంటి “RRR“చిత్రంలో కీలక పాత్రలో నటించారు.

Telugu Crore Budget, Ajay Devgan, Ajay Devgan, Bollywood, Bollywood, Day, Mayday, Rajamouli, Rrr, Thriller Drama-Movie

ఇవే కాకుండా “థ్రిల్లర్ డ్రామా”, “మేడే” వంటి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా అజయ్ దేవగన్ నటిస్తున్నటువంటి మేడే చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చివరి దశకు షూటింగ్లో ఉండగా అజయ్ దేవగన్ దర్శకత్వంలో 400 కోట్ల భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

అజయ్ మనసులో చాలా కాలం నుంచి ఓ ప్రత్యేకమైన కథ ఉందని ఆ సినిమాను తెరపైకి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

#Thriller Drama #Mayday #Rrr #Ajay Devgan #Crore Budget

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube