మరో కట్టప్పగా మారుతున్న హీరో  

Ajay Devgan Role Similar To Kattappa, Ajay Devgan, Kattappa, RRR, Satyaraj, Rajamouli, Tollywood News - Telugu Ajay Devgan, Kattappa, Rajamouli, Rrr, Satyaraj, Tollywood News

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి జక్కన్న ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Ajay Devgan Role Similar To Kattappa

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.కాగా ఆర్ఆర్ఆర్‌లో ఆయన పాత్ర బాహుబలి చిత్రంలోని కట్టప్ప పాత్రను పోలి ఉంటుందని తెలుస్తోంది.

మరో కట్టప్పగా మారుతున్న హీరో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్ర నిడివి తక్కువ అయినా ఆ పాత్ర సినిమాకు చాలా కీలకం.ఒకవిధంగా కట్టప్ప పాత్ర సినిమాపై అంచనాలను మరింత పెరిగేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌లో అజయ్ దేవ్గన్ పాత్ర కూడా ఇలాంటిదే అని తెలుస్తోంది.

తారక్, చరణ్‌ల పాత్రలను కలిపే పాత్రగా అజయ్ దేవ్గన్ పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాతో అజయ్ దేవ్గన్ టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఒలివియా మారిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరి ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ పాత్ర బాహుబలి కట్టప్పకు సమానంగా ఉంటుందా లేక దాన్ని మించి ఉంటుందా అనేది చూడాలి.

Ajay Devgan Role Similar To Kattappa, Ajay Devgan, Kattappa, RRR, Satyaraj, Rajamouli, Tollywood News - Telugu Ajay Devgan, Kattappa, Rajamouli, Rrr, Satyaraj, Tollywood News

Aish darsakadhirudu prestigious multi-starrer upcoming movie audiences eagerly await for ararar.Everyone is eagerly waiting to see what kind of sensation Jakkanna will create with this movie once again.With Young Tiger NTR and mega power star Ram Charan co-starring in the film, the expectations on the film are at a star level.It is learned that Bollywood actor Ajay Devgn is playing a pivotal role in the film. However, there is a lot of doubt about how Ajay Devgn's character is going to be in this film.His role is to be built in the Amazon ararar the film seems to be similar to the role of.Although the role of Kattappa in the film Bahubali is short, that role is very crucial for the film.In a way, there is no doubt that Kattappa's character has raised expectations for the film.Now it seems that the role of Ajay Devgan in RRR is similar. It seems that Ajay Devgn will play the role of Tarak and Charan.The film unit says that Ajay Devgn is sure to impress the Tollywood audience with this film.The film stars Bollywood beauty Alia Bhatt and Olivia Maurice as the heroines.It remains to be seen whether Ajay Devgn's role in the film will be similar to or greater than that of Bahubali Kattappa.It remains to be seen whether Ajay Devgn's role in the film will be similar to or greater than that of Bahubali Kattappa.
#Satyaraj #Kattappa #RRR #Ajay Devgan #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ajay Devgan Role Similar To Kattappa Related Telugu News,Photos/Pics,Images..