నల్ల పిల్లగా మారిపోయిన సీరియల్ హీరోయిన్.. కారణమేంటంటే..?

ఈ మధ్య కాలంలో సినిమా హీరోయిన్లతో పోలిస్తే సీరియల్ హీరోయిన్లు ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు.ప్రస్తుతం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో ప్రసారమవుతున్న కస్తూరి సీరియల్ లో ఐశ్వర్య నటిస్తున్నారు.

 Aiswarya Deglamorous Look Photo Goes Viral In Social Media, Aishwarya, Deglamoro-TeluguStop.com

ఈ సీరియల్ లో అందంగా కనిపించే ఐశ్వర్య నల్లగా మారిపోయారు.బుల్లితెర నటిగా ప్రేక్షకులకు సుపరిచితమైన ఐశ్వర్య తెలుగు, తమిళంతో పాటు కన్నడ సీరియళ్లలో కూడా నటించి పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు.

ఐశ్వర్య కొన్ని కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించడం గమనార్హం.కస్తూరి సీరియల్ కు ముందు ఐశ్వర్య అగ్నిసాక్షి అనే సీరియల్ లో నటించగా ఆ సీరియల్ కూడా బుల్లితెరపై హిట్ సీరియల్ అనిపించుకుంది.

సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య నిత్యం తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం.

Telugu Aiswarya, Black, Kannada, Kasturi Serial, Tollywood-Movie

ప్రస్తుతం ఐశ్వర్య నటిస్తున్న కస్తూరి సీరియల్ మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది.అయితే ఐశ్వర్య తాజాగా డీ గ్లామరస్ లుక్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అయితే ఐశ్వర్య తన లుక్ ను పూర్తిగా మార్చుకోవడానికి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది.

అయితే ఈ బుల్లితెర నటిని అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Telugu Aiswarya, Black, Kannada, Kasturi Serial, Tollywood-Movie

ఐశ్వర్య డీ గ్లామరస్ లుక్ ను చూసి కొందరు నెటిజన్లు షూటింగ్ కోసం ఆమె అలా మారిపోయి ఉండవచ్చని కామెంట్లు చేస్తుండగా మరి కొందరు మాత్రం డీ గ్లామరస్ లుక్ లో ఐశ్వర్య బాలేదని కామెంట్లు పెడుతుండటం గమనార్హం.ఐశ్వర్య ఈ విధంగా ఎందుకు మారారో తెలియాలంటే మాత్రం ఆమె స్పందించే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube