అలాంటి సీన్స్ లో ఐశ్వర్యా రాజేష్.. అచలుడులో షాక్ ఇస్తుందా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో స్టార్ డైరక్టర్ బాల డైరక్షన్ లో వస్తున్న సినిమా అచలుడు.ఈ సినిమాని తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

 Aishwarya Rajesh Semi Nude Scens In Surya Achaludu Movie , Achaludu, Aishwarya Rajesh, Bala Movie, Kollywood, Surya, Surya Updates-TeluguStop.com

ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది.బాల సినిమాలు రియలిస్టిక్ గా ఉంటాయి.

ఈ క్రమంలో అచలుడు సినిమాలో ఐశ్వర్య రాజేష్ సెమీ న్యూడ్ గా కనిపిస్తుందట.సినిమాలో ఆమె పాత్ర సర్ ప్రైజ్ చేస్తుందట.

 Aishwarya Rajesh Semi Nude Scens In Surya Achaludu Movie , Achaludu, Aishwarya Rajesh, Bala Movie, Kollywood, Surya, Surya Updates-అలాంటి సీన్స్ లో ఐశ్వర్యా రాజేష్.. అచలుడులో షాక్ ఇస్తుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇన్నాళ్లు క్లాస్ ఇమేజ్ తో కెరియర్ సాగిస్తున్న ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాతో ఇమేజ్ మార్చుకోవాలని చూస్తుంది.తప్పకుండా ఈ సినిమాలో ఆమెకి మంచి పేరు తెచ్చిపెడుతుందని తెలుస్తుంది.

ఆకాశమే నీ హద్ధురా.జై భీమ్ సినిమాలతో సక్సెస్ జోష్ లో ఉన్న సూర్య బాలతో అచలుడుగా రాబోతున్నాడు.ఈమధ్యనే కమల్ హాసన్ విక్రం సినిమాలో రోలెక్స్ పాత్రలో సూర్య అరుపులు పెట్టించాడు.ఇక ఇప్పుడు అచలుడుతో ఆడియెన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నాడు.

 తెలుగులో కూడా సూర్యకి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు.కాబట్టి ఈ సినిమాని తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

సూర్య ఫ్యాన్స్ కి ఈ సినిమా మరోసారి కిక్ ఇస్తుందని అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube