ఐశ్వర్యరాయ్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క వ్యక్తి అతనే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్.ఈమె పరిచయం గురించి తెలియని వారెవ్వరు లేరు.తన అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.1994లో ప్రపంచ సుందరిగా కిరీటాన్ని సొంతం చేసుకుంది.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.హిందీలోనే కాకుండా పలు భాషలలో కూడా నటించింది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Aishwarya Rai Fallowing Only One Bollywood Star In Instagram, Aishwarya Rai, Bol-TeluguStop.com

కాని తను ఫాలో అయ్యేది ఓకే ఒక వ్యక్తి అని తెలుస్తుంది.

1997 లో తమిళ సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఐశ్వర్య.

ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టింది.తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొని ఎన్నో సినిమాలలో నటించింది.

ఇక 2007లో మరో బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుంది.వీరికి ఆరాధ్య బచ్చన్ అనే ఒక కూతురు కూడా ఉంది.

ఇక బుల్లితెరలో కూడా పలు యాడ్స్ లను కూడా చేసింది.అంతేకాకుండా ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు కూడా ప్రచారకర్తగా నిలిచింది.

ఇక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు జ్యూరీ మెంబర్ గా మంచి గుర్తింపు అందుకుంది.

Telugu Aishwarya Rai, Bollywood, Tollywood-Movie

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఐశ్వర్యరాయ్ ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువగా తన కూతురు,తన భర్త, తన మామ ఫోటోలను బాగా పంచుకుంటుంది.ఇదిలా ఉంటే ఆమెకు ఇన్ స్టా లో 9.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.కానీ ఆమె మాత్రం ఒకే ఒకే వ్యక్తిని ఫాలో అవుతుంది.ఇంతకీ అతను ఎవరు అంటే తన భర్త అభిషేక్ బచ్చన్.ఇంతవరకు ఏ స్టార్ సెలబ్రిటీలను కూడా ఫాలో కాలేదు ఐశ్వర్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube