జూనియర్‌ అమితాబచ్చన్‌ రాబోతున్నాడా?  

Aishwarya Pregnant For The Second Time Abhishek Promises Surprise-aishwarya Rai,junior Amitabh,second Time Pregnancy,జూనియర్‌ అమితాబచ్చన్‌

అభిషేక్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియాలో మీతో త్వరలో ఒక ఆనందకరమైన విషయాన్ని పంచుకోబోతున్నాను.అది సర్‌ప్రైజ్‌ అంటూ పోస్ట్‌ చేశాడు.అభిషేక్‌ బచ్చన్‌ ఆనందంకు కారణం ఏంటా అని చాలా మంది అనుకున్నారు.అయితే అతడి ఆనందంకు కారణం మరేంటో కాదు ఆయన మరోసారి తండ్రి కాబోతున్నాడు.

Aishwarya Pregnant For The Second Time Abhishek Promises Surprise-Aishwarya Rai Junior Amitabh Second Pregnancy జూనియర్‌ అమితాబచ్చన్‌

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ మరోసారి తల్లి కాబోతుంది.ఇప్పటికే ఈ జంటకు ఒక పాప ఉంది.ఆ పాప ఇప్పుడు అక్క కాబోతుందన్నమాట.

ఐశ్వర్యరాయ్‌ బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలను మించిన క్రేజ్‌తో దూసుకు పోతున్న సమయంలో ప్రేమ వ్యవహారాలతో వివాదాల నడుమ చిక్కుకుంది.

అలాంటి సమయంలో జూనియర్‌ బిగ్‌బి అభిషేక్‌ బచ్చన్‌ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.వీరిద్దరిది ప్రేమ వివాహం వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

వీరి పెళ్లి బాలీవుడ్‌లో ఒక సెన్షేషన్‌ క్రియేట్‌ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అద్బుతమైన వీరి ప్రేమ బంధంకు ప్రతీక వారి పాప.

ఏ వేడుకకు వెళ్లినా ఏ ఫంక్షన్‌కు వెళ్లినా కూడా చాలా అన్యోన్యంగా కనిపించే ఈ జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు అంటే అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మొదట పాప అవ్వడంతో ఈసారి బాబు అవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

జూనియర్‌ అమితాబచ్చన్‌ రావాలంటూ చాలా మంది బలంగా కోరుకుంటున్నారు.

తాజా వార్తలు

Aishwarya Pregnant For The Second Time Abhishek Promises Surprise-aishwarya Rai,junior Amitabh,second Time Pregnancy,జూనియర్‌ అమితాబచ్చన్‌ Related....