ఆహా కోసం ప్రదీప్.. 'సర్కార్' గేమ్ షో..!

తెలుగు ఓటీటీ ఆహా తమ సబ్ స్క్రైబర్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రకరకాల షోస్ తో వస్తుంది.ఇప్పటికే నందమూరి బాలకృష్ణ తో అన్ స్టాపబుల్ అంటూ ఒక క్రేజీ టాక్ షో ప్లాన్ చేసిన ఆహా టీం ఇప్పుడు మరో సరికొత్త గేమ్ షోని ప్లాన్ చేసింది.

 Aha Pradeep Sarkar Game Show Promo Released,latest Tollywood News-TeluguStop.com

బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా సందడి చేస్తున్న ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా సర్కార్ గేమ్ షోని ప్లాన్ చేశారు.సర్కార్ మీ పాట నా ఆట అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు.

గేమ్ షోలో ఇదో సరికొత్త కాన్సెప్ట్ తో వస్తుందని చెప్పొచ్చు.ఇక ప్రదీప్ హోస్ట్ గా అంటే ఆ షో సూపర్ సక్సెస్ అయినట్టే అని ఫిక్స్ అవ్వొచ్చు.

 Aha Pradeep Sarkar Game Show Promo Released,latest Tollywood News -ఆహా కోసం ప్రదీప్.. సర్కార్#8217; గేమ్ షో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్.మిగతా డీటైల్స్ తెలియాల్సి ఉంది.

Telugu Aha Ott, Aha Sarkar Show, Aha Unstoppable, Aha, Pradeepsarkar, Tollywood-Movie

ఆహా ఓటీటీ తెలుగు ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సరికొత్త ప్రోగ్రామ్స్ చేస్తుంది.తప్పకుండా ఈ సర్కార్ షో కూడా ఆహా ఆడియెన్స్ ను అలరిస్తుందని చెప్పొచ్చు.మొదటిసారి ఓటీటీ షో కోసం హోస్ట్ గా మారిన ప్రదీప్ ఆహా సర్కార్ షో కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.మరి ఈ షోలో వచ్చే కంటెస్టంట్స్ ఎవరు.

షో ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయాలు త్వరలో తెలుస్తాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube