అజ్ఞాతవాసి రికార్డుని బద్దలు కొట్టి సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న మహేష్....  

agnathavasi sarileru nikevvaru mahesh babu pawan - Telugu Agnathavasi, Break The Record Of Pawan Kalyan Agnathavasi, Chiranjeevi, Mahesh Babu, Mahesh Babu Sarileru Nikevvaru, Pawan Kalyan, Pawan Kalyan Agnathavasi, Prabhas, Saaho, Sarileru Nikevvaru, Syeraa

తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టువంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన అంచనాలకు తగ్గట్టుగానే దూసుకుపోతోంది.ఈ చిత్రంలో మహేష్బాబు సరసన రష్మిక మందన్న నటించగా లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి, హరితేజ, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రావు రమేష్, సీనియర్ నటి సంగీత, వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.

TeluguStop.com - Agnathavasi Sarileru Nikevvaru Mahesh Babu Pawan

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.

అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఇప్పటికే మంచి ఫ్యామిలీ ఎమోషనల్ మరియు ఎంటర్టైనర్గా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నటువంటి ఈ చిత్రం మొదటి రోజునే దాదాపుగా 25 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది.దీంతో మహేష్ బాబు గతంలో తాను నటించినటువంటి మహర్షి చిత్ర రికార్డుని బ్రేక్ చేసుకున్నాడు.

అంతేగాక ఇప్పటికే టాలీవుడ్ లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన మొదటి ఐదు చిత్రాల్లో సరిలేరు నీకెవ్వరు నాలుగో స్థానాన్ని ఆక్రమించింది.మొదటి మూడు స్థానాల్లో ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన టువంటి ఇ బాహుబలి 2, ప్రభాస్ నటించినటువంటి సాహో, మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి సైరా నరసింహారెడ్డి చిత్రాలు ఉన్నాయి.అయితే నాలుగో స్థానంలో జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి అజ్ఞాతివాసి చిత్రాన్ని వెనక్కి నెట్టేసి సరిలేరు నీకెవ్వరు చిత్రం ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#BreakThe #Mahesh Babu #Saaho #Syeraa #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Agnathavasi Sarileru Nikevvaru Mahesh Babu Pawan Related Telugu News,Photos/Pics,Images..