శంకర్ సినిమాలో అవకాశం కొట్టేసిన ఆత్రేయ గర్ల్ ఫ్రెండ్  

Agent Movie Shruti Sharma Got A Chance In Indian 2 Movie - Telugu, Director Shankar, South Cinema, Telugu Cinema, Tollywood

సౌత్ ఇండియా స్టార్ దర్శకుడుగా శంకర్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చుకున్నాడు.ఈ దర్శకుడు ప్రస్తుతం కమల్ హాసన్ తో గతంలో తీసిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు.

 Agent Movie Shruti Sharma Got A Chance In Indian 2 Movie

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.మళ్ళీ త్వరలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇక భారీ తారాగణంతో ఈ సినిమాని శంకర్ తెరకెక్కిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రల కోసం ఇప్పటికే కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి అందాల భామలని ఎంపిక చేశారు.

శంకర్ సినిమాలో అవకాశం కొట్టేసిన ఆత్రేయ గర్ల్ ఫ్రెండ్-Movie-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో కమల్ తో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరనేది తెలియదు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ భామ శృతి శర్మ కూడా ఒక హీరోయిన్ ఎంపికైనట్లు తెలుస్తుంది.

ఆ మధ్య తెలుగులో వచ్చిన ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో ఈ అమ్మడు కథానాయికగా చేసింది.ఆ సినిమాలో హీరోకి అసిస్టెంట్ గా మంచి టైమింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు ఏకంగా భారతీయుడు 2 ద్వారా శంకర్ సినిమాలో అవకాశం సొంతం చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది.మరి ఈ సినిమాలోఆమె చేయబోయే పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Agent Movie Shruti Sharma Got A Chance In Indian 2 Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test