మళ్ళీ అదే అత్యంత చెత్త పాస్వర్డ్..!  

again the same worst password, pass word, social media, user name, password, security reasons, 123456 password, frist place - Telugu 123456 Password, Frist Place, Pass Word, Password, Security Reasons, Social Media, User Name

ప్రస్తుత రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చాలావరకు కొనసాగుతున్నారు.ఇక ఈ తరుణంలో ఈమెయిల్ సోషల్ మీడియా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ తదితర అకౌంట్లకు మనము యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను ఉపయోగిస్తూ ఉంటాం.

TeluguStop.com - Again The Same Worst Password

ఇందులో భాగంగానే కొంతమంది యూజర్ నేమ్ పాస్ వర్డ్ సులువు గా ఉండేందుకు చాలా కామన్ గా ఉపయోగించే పాస్వర్డ్లను వారు తమ అకౌంట్లో ఉపయోగిస్తున్నారు.కానీ ఇలా చేయడం వల్ల ఆ అకౌంట్ ను సులభంగా హ్యాక్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి అంటూ సెక్యూరిటీ కంపెనీలు తెలియజేస్తున్నాయి.

ఈ తరుణంలోనే నార్డ్‌పాస్ సంస్థ 2020 సంవత్సరానికి అత్యంత చెత్త పాస్ వర్డ్ జాబితా ఇటీవల విడుదల చేయడం జరిగింది.

TeluguStop.com - మళ్ళీ అదే అత్యంత చెత్త పాస్వర్డ్..-General-Telugu-Telugu Tollywood Photo Image

నార్డ్‌పాస్ సంస్థ విడుదల చేసిన పాస్ వర్డ్ జాబితాలో మొదటి స్థానంలో 123456 మొదటి స్థానంలో నిలిచింది.అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా సంస్థ విడుదల చేస్తున్న చెత్త పాస్ వర్డ్ జాబితాలో ఈ పాస్వర్డ్ మొదటి స్థానంలో ఉంటుంది.2015 వ సంవత్సరంలో విడుదల చేసి జాబితాలో 123456 మొదటి స్థానంలో నిలవగా తర్వాత పాస్ వర్డ్ అనే పదం మొదటి స్థానంలో నిలిచింది.ప్రస్తుతం కొన్ని సంవత్సరాల నుంచి కూడా చెత్త పాస్ వర్డ్ జాబితాలో 123456 అనే పాస్ వర్డ్ మొదటి స్థానంలో నిలవడం విశేషం.తాజాగా నార్డ్‌పాస్ సంస్థ విడుదల చేసిన జాబితా ప్రకారం టాప్ పాస్ వర్డ్ వివరాలు ఇలా ఉన్నాయి.123456, 123456789, picture1, password, 123123, 111111 12345, 1234567890, senha, 1234567, 000000, 1234, iloveyou, 12345678, aaron431, abc123, Million2, password1, qwert .

Telugu 123456 Password, Frist Place, Pass Word, Password, Security Reasons, Social Media, User Name-Latest News - Telugu

ఇందులో aaron 431 అనే పాస్ వర్డ్ మొత్తంగా 90 వేల మంది ఉపయోగిస్తున్నట్లు సంస్థ తెలియజేసింది.దీనితోపాటు chocolate అనే పాస్ వర్డ్ ను 21,409 యూజర్స్ , pokeman అనే పాస్ వర్డ్ 37 వేల మంది ఉపయోగిస్తున్నట్లు నార్డ్‌పాస్ సంస్థ పేర్కొంది.ఈ సందర్భంగా లార్డ్ సంస్థ యూజర్లకు అత్యంత కష్టమైన పాస్ వర్డ్ లను అకౌంట్లకు సెట్ చేసుకోవాలని లేకపోతే హ్యాకర్లు వారి అకౌంట్ లో సులువుగా చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి.

అంతేకాకుండా అకౌంట్ లో ఉండే సమాచారాన్ని చోరీ చేయడం, బ్యాంక్ అకౌంట్ లో అయితే ఏకంగా డబ్బులే కొట్టేసే ప్రమాదం ఉంది అని సెక్యూరిటీ సంస్థ నిపుణులు యూజర్లకు హెచ్చరిక చేస్తున్నారు.

#User Name #Frist Place #123456 Password #Social Media #Pass Word

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Again The Same Worst Password Related Telugu News,Photos/Pics,Images..