పవన్ కళ్యాణ్ కొంప ముంచేలా ఉన్నాడు

పవన్ కళ్యాణ్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ భారీ అంచనాలతో విడుదల అయ్యి ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే.ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి గల కారణాల్లో పవన్ కళ్యాణ్ సొంతంగా స్క్రిప్ట్ చేసి చెడగోట్టాడు అనే కారణాలు కూడా ఉన్నాయి.

 Again Pawan Involvement In Movie Script-TeluguStop.com

విమర్శకులు అయితే పవన్ ఇంవాల్వేమేంట్ వల్లనే సినిమా అడ్డంగా పోయింది అని వాపోయారు.

మళ్లీ ఇప్పుడు పవన్ తాను దర్శకుడు ‘డాలి’ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రానికి సైతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది.

అయితే మునుపు జరిగిన తప్పులేవీ ఇందులో రిపీట్ కాకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడట పవన్.ఇకపోతే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయని, అంతేగాక ఈ సినిమాలో పవన్ చాలా హుందాగా కనిపిస్తాడని తెలుస్తోంది.

కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు వేలు పెట్టడం ఫాన్స్ తో పాటు అందరినీ విసుగు తెప్పిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube