సూర్య సినిమా చూసి విమానం కొనాలని నెటిజన్లు తెగ వెతుకుతున్నారట…  

after Watching Suriya Aakasam nee haddura movie netizens searching for planes Prices, Suriya, Aakasam nee haddura,planes Prices,, Sudha kongara, Tollywood, - Telugu \\'aakasam Nee Haddura\\', After Watching Suriya Aakasam Nee Haddura Movie Netizens Searching For Planes Prices, Planes Prices, Sudha Kongara, Suriya, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకురాలు సుధ కొంగర ఇటీవలే “ఆకాశం నీ హద్దురా” అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో డెక్కన్ ఎయిర్ లైన్స్ అధిపతి జి.

TeluguStop.com - After Watching Suriya Aakasam Nee Haddura Movie Netizens Searching For Planes Prices

ఆర్. గోపీనాథ్ తన విమానయాన వ్యాపారాలు మొదలుపెట్టడానికి పడినటువంటి కష్టాలను అలాగే ఎలా కష్టాలను అధిగమించి విజయం సాధించగలిగాడనే అంశాలను బాగానే చూపించారు.దీంతో ఈ సినిమాకి  ప్రేక్షకులకి బాగానే కనెక్ట్ అయ్యింది.దీంతో ఈ మధ్య కొందరు నెటిజన్లు విమానాల గురించి అంతర్జాలంలో పలు విషయాల గురించి తెగ వెతుకుతున్నారు.

ఇందులో భాగంగా ఎక్కువ మంది విమాన టిక్కెట్ల ధరల కంటే ఎక్కువగా ఏకంగా విమానం రేటు ఎంత ఉంటుందో అని చాలా ఆసక్తికరంగా సర్చ్  చేస్తున్నారు.అయితే ఒక విమానం ధర సగటున మూడు కోట్ల రూపాయల నుంచి మొదలవుతుందని ఆ తర్వాత మన సౌకర్యాలను బట్టి ధరలు మారుతుంటాయని తెలుస్తోంది.

TeluguStop.com - సూర్య సినిమా చూసి విమానం కొనాలని నెటిజన్లు తెగ వెతుకుతున్నారట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీన్ని బట్టి చూస్తే ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి కారు కొనడం కంటే నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ఒక  ప్రయివేట్ విమానాన్ని కొనుక్కోవడం మేలని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ కారు మెయింటెనెన్స్ విమానం మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.

అందువల్లనే చాలా మందికి విమానం కొనాలనే కోరిక ఉన్నప్పటికీ కొనలేక ఖరీదైనటువంటి కార్లతో సరి పెట్టుకుంటున్నారు.

అయితే మన టాలీవుడ్ సినీ పరిశ్రమలో మొదటగానటి కె.

ఆర్.విజయ కి సొంతంగా ప్రయివేట్ విమానం ఉండేది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఆ మధ్య తన కొడుకు రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు కానుకగా ఓ విమానాన్ని కొనిచ్చాడు.కాగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, అక్కినేని నాగార్జున తదితరులకు కూడా ప్రైవేట్ జట్లు ఉన్నాయి.

ఇక హీరోయిన్ల విషయానికొస్తే టాలీవుడ్ బుట్టబొమ్మ గా పేరు తెచ్చుకున్న నటి పూజా హెగ్డే కి కూడా సొంతంగా బోయింగ్ ఫ్లైట్ ఉంది.

#Planes Prices #'AakasamNee #Suriya #Sudha Kongara #AfterWatching

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

After Watching Suriya Aakasam Nee Haddura Movie Netizens Searching For Planes Prices Related Telugu News,Photos/Pics,Images..