బిర్యానీతో ప్రేమలో పడ్డ ప్రపంచం!  

World Was Love With Biryani - Telugu Biryani, World

బిర్యానీ.ఈ వంటకం ఒక ఫీల్.

World Was Love With Biryani

ఒక అద్భుతం.ఎంత తిన్న.

ఎప్పుడు తిన్న.ఎలా తిన్న.

మళ్లీ మళ్లీ తినాలి అనిపించే అద్భుతమైన వంటకం బిర్యానీ.అలాంటి ఈ అద్భుతమైన వంటకానికి ఒక్క మన తెలుగు రాష్ట్రాలు లేదా.

మన దేశం మాత్రమే కాదు.ప్రపంచమంతా బిర్యానీతో పీకల్లోతుల్లో ఉంది.

అది వెజ్ బిర్యానీ అయినా.చికెన్ బిర్యానీ అయినా.మారే బిర్యానీ అయినా.ఎంతో ఇష్టంగా తింటున్నారు ఈ బిర్యానీని.

బాధ వచ్చిన.సంతోషం వచ్చిన.

ఏది వచ్చిన బిర్యానీ దగ్గరకే వస్తున్నారు నేటి తరం ప్రజలు.కేవలం మన భారత్ లోనే కాదు.

ఇతర దేశాల్లో కూడా బిర్యానీకి అభిమానులు అయ్యారు.అది చుసిన వెంటనే వారికీ నోరు ఊరిపోతోంది.

ఇప్పుడు ఈ బిర్యానీ గోలా ఏంటి అనుకుంటున్నారా? కారణం ఉంది.అది ఏంటి అంటే.2019లో ప్రపంచంలో అత్యధికంగా ఏ వంటకాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు, దేనికి అధిక సెర్చ్ ఉందనే విషయంపై ఓ సంస్థ ఇటీవల ఓ సర్వేను నిర్వహించింది.ఆ సర్వేలో బిర్యానీకే మొదటి స్థానం.

ఇంకా బిర్యానీ తర్వాత.బటర్ చికెన్, సమోసా, చికెన్ టిక్కా మసాలా, దోశ, తందూరీ చికెన్, పాలక్ పనీర్, నాన్, డాల్ మకినీ, చాట్ వంటివి ఎక్కువగా ఉన్నాయట.

చూశారా ? ప్రపంచమంతా బిర్యానీ ప్రేమలో పడింది అని చెప్పడానికి ఇంతకంటే మరో నిదర్శనం ఏమైనా ఉంది అంటారా?

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

World Was Love With Biryani Related Telugu News,Photos/Pics,Images..

footer-test