ఎంతైనా అనసూయ దూకుడు తగ్గిందని ఒప్పుకోవాల్సిందే..!

యాంకర్ గా ఉన్నప్పుడు ఓ రేంజ్ లో దూకుడు చూపించిన అనసూయ(Anasuya) ఈమధ్య ఎందుకో సైలెంట్ అయిపోయింది.తనకు ఇంతటి క్రేజ్ తెచ్చిన జబర్దస్త్ ని వదిలేసిన అనసూయ సినిమాలు చేస్తుంది కానీ అవి ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ అవ్వవు కాబట్టి ఆడియన్స్ కి కనిపించట్లేదు.

 After Step Out Jabardasth Anasuya Not In News,jabardasth,anchor Anasuya,soical M-TeluguStop.com

అదే జబర్దస్త్(Jabardasth) లో ఉంటే మాత్రం వారం వారం ఆమె గ్లామర్ ట్రీట్ ప్రేక్షకులను అలరించేది.షోలో కామెడీ కన్నా అనసూయ గ్లామర్ షో కోసమే చూసే ఆడియన్స్ చాలామంది ఉన్నారు.

ఏమాటకామాట అనసూయ ఎగ్జిట్ అయ్యాక జబర్దస్త్ కి ఆ గ్లామర్ మిస్ అయ్యిందని చెప్పొచ్చు.

అంతేకాదు ఆమెని ఇష్టపడే ఫ్యాన్స్ కూడా అనసూయని బాగా మిస్ అవుతున్నారు.

అప్పుడప్పుడు తన ఫోటో షూట్స్ తో మెప్పిస్తుందా సరే రెగ్యులర్ గా ఆడియన్స్ తో టచ్ మాత్రం ఉండట్లేదు.అనసూయ ప్రస్తుతం రంగమార్తాండ, పుష్ప 2 (Pushpa 2)సినిమాల్లో నటిస్తుంది.

ఈ రెండు సినిమాలే కాకుండా వెబ్ సీరీస్(Webseries) లతో కూడా అలరించనుంది.షోలు మానేసినా సరే వరుస సినిమాలు చేసి తన ఫాలోవర్స్ ని అలరించాలని చూస్తున్న అనసూయకు మరిన్ని అవకాశాలు రావాలని ఆశిద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube