తమన్న నాభి అందాలకి అంత క్రేజా!

స్త్రీ నడుము, నాభి అందాల గురించి మన పూర్వీకులు నుంచి పొగడ్తలు చూస్తూనే ఉన్నాం.వేల సంవత్సరాల క్రితం చెక్కిన శిల్పాలు కూడా మగువ నాభి అందాలకి మగజాతి ఎలా విలవిలలాడిపోతుందో చెప్పాయి.

 After Simran .. Tammannah Is Navel Queen-TeluguStop.com

కాలక్రమంలో కవులకే పరిమితమైన ఈ నడుమందాల చింతనను, తెరపైకి తీసుకొచ్చింది ఎవరంటే .ఒక్కటే సమాధానం .రాఘవేంద్రరావు

పాటల్లో హీరోయిన్ నాభి అందాలను ఆయన చూపించే విధానం భారతదేశమంతా వ్యాప్తి చెందింది.ఇప్పటికీ భారతీయ సినిమాల్లో గ్లామర్ షో అంటే నడుమందాలే!

గత దశాబ్దంలో సిమ్రాన్ బొడ్డు అంటే పడిచచ్చేవారు కుర్రాళ్ళు.

తెలుగు, తమిళ భాషల ప్రేక్షకులు సిమ్రాన్ నడుమందాలని చూడడానికి కూడా థియేటర్ కి వెళ్ళేవారంటే అతిశయోక్తి కాదు.మరి ఇప్పటి తరంలో ఎవరి బొడ్డుకి జనాలు ఎక్కువ ఓట్లు వేస్తారు …

ఇదే ప్రశ్న ఒక తమిళ ఫిలీం మ్యాగజీన్ వేస్తే తమన్నా అని సమధానమొచ్చింది.

అప్పట్లో సిమ్రాన్ .ఇప్పట్లో తమన్నా .నాభి అందాలంటే వీళ్ళవే అని తేల్చేసారు తమిళ తంబీలు!

కుర్రాళ్ళు ఇంతలా ఇష్టపడతారు కాబట్టే … మన దర్శకులు తమన్నా నడుముపై ఎక్కువ దృష్టి పెడతారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube