శంకర్ తర్వాత అనీల్ రావిపూడితో చరణ్..!

ఆర్.ఆర్.ఆర్ తర్వాత శంకర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న రాం చరణ్ ఆ సినిమా తర్వాత మూవీని కూడా లైన్ లో పెడుతున్నట్టు టాక్.శంకర్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుండగా 2022 జూలై కల్లా ఆ సినిమా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.

 After Shankar Ram Charan Planing Movie With Anil Ravipudi-TeluguStop.com

ఇక ఇదే కాకుండా ఈ ఇయర్ ఎండింగ్ లో స్టార్ డైరక్టర్ అనీల్ రావిపుడితో చరణ్ సినిమా ఉంటుందని చెబుతున్నారు.ప్రస్తుతం f3 సినిమా చేస్తున్న అనీల్ రావిపుడి రాం చరణ్ కు ఒక స్టోరీ వినిపించాడట.

కథ నచ్చడంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.

 After Shankar Ram Charan Planing Movie With Anil Ravipudi-శంకర్ తర్వాత అనీల్ రావిపూడితో చరణ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి తన నెక్స్ట్ సినిమా f3 తో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలో అనీల్ రావిపుడి చరణ్ కాంబో సినిమా కూడా ఉండబోతుందని తెలుస్తుంది.ఈ సినిమా తప్పకుండా మెగా ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉండేలా చేస్తున్నాడట అనీల్ రావిపుడి.

త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అప్డేట్ వస్తుందని అంటున్నారు.మరి అనీల్ రావిపుడి, రాం చరణ్ కలిసి ఎలాంటి సినిమాను చేస్తారో చూడాలి.

#Charan #Ram Charan #RRR Ram Charan #Mega Power #Ram Charan RRR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు