Lord Shani Sankranthi : సంక్రాంతి తర్వాత శని దేవుని అనుగ్రహం వల్ల ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనా..

వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఎంతో విశిష్టత ఉంది.మొత్తం ఉన్న తొమ్మిది గ్రహాలలో చాలా నెమ్మదిగా కదిలే గ్రహం శని గ్రహమే.

 After Sankranthi, All These Zodiac Signs Got Is Gold Due To The Grace Of Lord S-TeluguStop.com

ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లేందుకు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి చక్రం మొత్తం పూర్తి చేసుకోవడానికి 30 సంవత్సరాలు సమయం పడుతుంది.

శని దేవుని అనుగ్రహం లేనిదే ఏ రాశి వారైనా ఉన్నత స్థానానికి చేరుకోలేరు.శని దేవుని అనుగ్రహం ఉంటే మాత్రం ఏదైనా సాధించవచ్చు అని జ్యోతిష పండితులు చెబుతున్నారు.

అయితే వచ్చే కొత్త సంవత్సరం శని గ్రహం తన రాశిని మార్చుకోబోతోంది.జనవరి 17 2023 శని గ్రహం మకర రాశిని విడిచి కుంభరాశిలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

దీనివల్ల శని గ్రహం కదలికలలో మార్పులు వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని అదృష్టం వచ్చే అవకాశం ఉంది.ఈ అదృష్టంలో ఆ రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి.

మేష రాశి వారిపై శని దేవుడి ఆశీస్సులు ఉండడం వల్ల వారు సొంత వ్యాపారం లోకి ప్రవేశిస్తారు.ఇంకా చెప్పాలంటే వ్యాపారస్తులకు బాగా లాభాలు వస్తాయి.అదృష్టం ఈ రాశి వెంట ఎప్పుడూ ఉండడం వల్ల మీరు తలపెట్టిన ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు.

Telugu Aquarius, Capricorn, Lord Shani, Rashiphalalu, Rasifalalu, Virgo, Zodiac-

వృషభ రాశి వారు శని దేవుడి అనుగ్రహం వల్ల ఉన్నత స్థానానికి చేరుకుంటారు.ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.విరు ఎదురు చూస్తున్నా వారి సొంతింటి కల నెరవేరుతుంది.

కుటుంబమంతా సుఖ సంతోషాలతో ఉంటారు.కన్య రాశి వారిపై శని దేవుడి అనుగ్రహంతో కొత్త ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది.

వీరి శత్రువులపై పై చేయి సాధించే అవకాశం కూడా ఉంది.మీరు ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు.

ఇంకా చెప్పాలంటే వీరి కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా పొందుతారు.విదేశాల్లో పర్యటించే అవకాశం ఉంది.

శని కుంభరాశి వెళ్లడం వల్ల ధనస్సు రాశి వారికి శని నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.అందువల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube