కికి ఛాలెంజ్ తరహాలో మరో భయంకరమైన ఛాలెంజ్ డ్రాగన్ బ్రీత్ ఛాలెంజ్...

కికి ఛాలెంజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూపుతుంది.సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

 After Kiki Challenge Dragons Breath Is The Dangerous-TeluguStop.com

కాని ఈ కికి ఛాలెంజ్ వలన జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా అధికారులు అప్రమత్తమవుతు ప్రజలను హెచ్చరిస్తున్నారు.నడుస్తున్న కార్లోనుండి దిగి డ్యాన్స్ చేయడమే కికి ఛాలెంజ్.

కికి ఛాలెంజ్ తరహాలోనే మరో భయంకరమైన ఛాలెంజ్ వెలుగులోకి వచ్చింది.అదే “డ్రాగన్ బ్రీత్” ఛాలెంజ్.

‘డ్రాగన్ బ్రీత్’ ఛాలెంజ్.పొగలు కక్కుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ద్రవ నైట్రోజన్లో క్యాండిళ్లను ముంచి వాటిని తింటూ పొగను డ్రాగన్ లా వదలడమే ఈ డ్రాగన్ బ్రీత్ ఛాలెంజ్… ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే ప్రమాదమని.నోటితో పాటుగా లోపలుండే అవయవాలు తీవ్రంగా జబ్బుల బారిన పడుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇదివరకే ఫ్లోరిడా లోని ఓ బాలుడు ఈ ఛాలెంజ్ చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు.అందుకోసమే జాగ్రత్తగా ఉంటూ ఇలాంటి ఛాలెంజ్ ల బారిన పడకుండా పిల్లలను తల్లిదండ్రులు కాపాడుకోవాలని హెచ్చరిస్తున్నారు.

వైరల్ గా మారిన ఈ ఛాలెంజ్ ను చూసిన అధికారులు అప్రమత్తమై ధాన్యాలతో చేసిన పదార్థాలను (పఫ్) లను లిక్విడ్ నైట్రోజన్ లో ముంచి చల్లబరచి తినడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ నిల్వలు కోల్పోయి ఆస్పిక్షేషన్ కు గురయ్యే ప్రమాదముందని ‘సఫోక్ కౌంటీ’ ఆరోగ్య శాఖ వెల్లడించింది.సెలెబ్రెటీలు ఈ ఛాలెంజ్ స్వీకరించరాదని,మిమ్మల్ని చూసి సాధారణ జనం ఇన్స్పైర్ అవుతుంటారని తెలిపారు.

గతంలో వచ్చిన ఐస్ బకెట్ ఛాలెంజ్ ని చూసి రైస్ బకెట్ ఛాలెంజ్ వచ్చింది.ఇప్పుడు గ్రీన్ ఛాలెంజ్.వీటివలన ఒకరికి మేలు జరుగుతుంది.పర్యావరణం బాగుపడుతుంది.

కాబట్టి ఇలాంటి ఛాలెంజ్లను ఎంకరేజ్ చేసినా లాభముంటుంది.నెగటివ్ విషయాలనే మనుషులను ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయనడానికి నిదర్శనమే బ్లూవేల్ ఛాలెంజ్,కికి ఛాలెంజ్.ఇప్పుడు డ్రాగన్ బ్రీత్ ఛాలెంజ్…

కికి ఛాలెంజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూపుతుంది.సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది.కాని ఈ కికి ఛాలెంజ్ వలన జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా అధికారులు అప్రమత్తమవుతు ప్రజలను హెచ్చరిస్తున్నారు.నడుస్తున్న కార్లోనుండి దిగి డ్యాన్స్ చేయడమే కికి ఛాలెంజ్.కికి ఛాలెంజ్ తరహాలోనే మరో భయంకరమైన ఛాలెంజ్ వెలుగులోకి వచ్చింది.అదే “డ్రాగన్ బ్రీత్” ఛాలెంజ్.

‘డ్రాగన్ బ్రీత్’ ఛాలెంజ్.పొగలు కక్కుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ద్రవ నైట్రోజన్లో క్యాండిళ్లను ముంచి వాటిని తింటూ పొగను డ్రాగన్ లా వదలడమే ఈ డ్రాగన్ బ్రీత్ ఛాలెంజ్… ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే ప్రమాదమని.నోటితో పాటుగా లోపలుండే అవయవాలు తీవ్రంగా జబ్బుల బారిన పడుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇదివరకే ఫ్లోరిడా లోని ఓ బాలుడు ఈ ఛాలెంజ్ చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు.అందుకోసమే జాగ్రత్తగా ఉంటూ ఇలాంటి ఛాలెంజ్ ల బారిన పడకుండా పిల్లలను తల్లిదండ్రులు కాపాడుకోవాలని హెచ్చరిస్తున్నారు.

వైరల్ గా మారిన ఈ ఛాలెంజ్ ను చూసిన అధికారులు అప్రమత్తమై ధాన్యాలతో చేసిన పదార్థాలను (పఫ్) లను లిక్విడ్ నైట్రోజన్ లో ముంచి చల్లబరచి తినడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ నిల్వలు కోల్పోయి ఆస్పిక్షేషన్ కు గురయ్యే ప్రమాదముందని ‘సఫోక్ కౌంటీ’ ఆరోగ్య శాఖ వెల్లడించింది.సెలెబ్రెటీలు ఈ ఛాలెంజ్ స్వీకరించరాదని,మిమ్మల్ని చూసి సాధారణ జనం ఇన్స్పైర్ అవుతుంటారని తెలిపారు.

గతంలో వచ్చిన ఐస్ బకెట్ ఛాలెంజ్ ని చూసి రైస్ బకెట్ ఛాలెంజ్ వచ్చింది.ఇప్పుడు గ్రీన్ ఛాలెంజ్.వీటివలన ఒకరికి మేలు జరుగుతుంది.పర్యావరణం బాగుపడుతుంది.

కాబట్టి ఇలాంటి ఛాలెంజ్లను ఎంకరేజ్ చేసినా లాభముంటుంది.నెగటివ్ విషయాలనే మనుషులను ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయనడానికి నిదర్శనమే బ్లూవేల్ ఛాలెంజ్,కికి ఛాలెంజ్.

ఇప్పుడు డ్రాగన్ బ్రీత్ ఛాలెంజ్…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube