కీరవాణి తర్వాత థమన్ కు ఛాన్స్ ఇస్తున్న రాజమౌళి..?

After Keeravani Rajamouli Interest To With Thaman

రాజమౌళి సినిమా అంటే మ్యూజిక్ డైరక్టర్ గా కీరవాణి ఫిక్స్ అవ్వాల్సిందే.తను అన్నయ్య అనే కాదు తనకు కావాల్సిన మ్యూజిక్ రప్పించుకోవడంలో వారిద్దరి మధ్య మంచి ర్యాపో ఉంటుంది.

 After Keeravani Rajamouli Interest To With Thaman-TeluguStop.com

ఈ క్రమంలో కీరవాణి తర్వాత రాజమౌళి మ్యూజిక్ డైరక్టర్ గా ఎవరికి ఛాన్స్ ఇస్తాడు అంటే ప్రస్తుతం అందరు చెప్పే ఒకే ఒక్క పేరు ఎస్.ఎస్ తమన్ అనే.మొదట్లో తన పాటలని కాపీ ట్యూన్స్ అని ట్రోల్స్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు తమన్ మ్యూజిక్ సూపర్ డూపర్ అనేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా వచ్చిన బాలకృష్ణ అఖండ సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది.

 After Keeravani Rajamouli Interest To With Thaman-కీరవాణి తర్వాత తమన్ కు ఛాన్స్ ఇస్తున్న రాజమౌళి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా బిజిఎం ఇవ్వడంలో తమన్ తర్వాతే ఎవరైనా అన్నట్టు ఇచ్చాడు.రాజమౌళి సినిమాలకు కూడా మ్యూజిక్ చాలా ప్రాధాన్యత ఉంటుంది.

బిజిఎం కూడా అదే రేంజ్ లో ఉంటుంది.చూస్తుంటే కీరవాణి తర్వాత తమన్ నే జక్కన్న తన సినిమాలో పెట్టుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

ఒకవేళ అలాంటి ఛాన్స్ తమన్ కొట్టేస్తే మాత్రం ఇక తిరుగు ఉండదని చెప్పొచ్చు. అఖండ మ్యూజిక్ తో తమన్ మరో మెట్టు ఎక్కాడని ఆడియెన్స్ అంటున్నారు.

#Akhanda #Keeravani #Thaman #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube