చిరుతో హిట్టు పడితే నెక్స్ట్ చరణ్ ఛాన్స్..!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.ఆచార్య తర్వాత తన బర్త్ డే సందర్భంగా 3 సినిమాల అప్డేట్స్ తో మెగా ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

 After Chiranjeevi Director Ks Ravindra Targets Ram Charan , Bhola Shankar, Chira-TeluguStop.com

ఈ క్రమంలో కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబి డైరక్షన్ లో సినిమా నుండి వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకుంటుంది.

చిరు మాస్ లుక్ తో వదిలిన పోస్టర్ అదిరిపోయింది.మోహన్ రాజా, మెహర్ రమేష్ సినిమాలు రీమేక్ లుగా వస్తుండగా బాబి డైరక్షన్ లో చిరంజీవి చేస్తున్న సినిమా సొంత కథగా వస్తుంది.

అయితే ఈ సినిమాలో చిరు ఊర మాస్ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు.

ఇక కె.

ఎస్ రవీంద్ర ఈ సినిమాతో హిట్టు కొడితే వెంటనే చరణ్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది.చిరు, చరణ్ ఇద్దరికి వేరు వేరు కథలు రాసుకున్న బాబి ముందు చిరుతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

జై లవ కుశ, వెంకీమామ సినిమాలతో హిట్లు అందుకున్న కె.ఎస్ రవీంద్ర చిరుతో సినిమా హిట్టు పడ్డది అంటే స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరినట్టే లెక్క.

మెగాస్టార్ చిరంజీవి సినిమాకు టైటిల్ గా వాల్తేర్ వీరయ్య అని పరిశీలనలో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube