ఆఫ్ఘనిస్తాన్ అధునాతన ఆయుధాలు తాలిబాన్ చేతికి..

ఆఫ్ఘనిస్తాన్ అధునాతన ఆయుధాలు తాలిబాన్ చేతికి.అమెరికా హడావుడిగా వైదొలగడం ఆఫ్ఘనిస్తాన్ సైన్యం చేతులెత్తేయడంతో.

 Afghanisthan Talibans Captured Latest Weapons Details, Afghanisthan ,talibans ,c-TeluguStop.com

తాలిబాన్లు మళ్లీ తెరపైకి వచ్చారు.అయితే ఒకప్పటితో పోలిస్తే నేడు ఆదేశం తీరు భిన్నం అమెరికా సౌజన్యంతో కొన్నాళ్ళు అక్కడ సైనిక మౌలిక వసతులు భారీగా సమకూరాయి.

బోలెడు ఆయుధాలు మందుగుండు సామగ్రి ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు అప్పనంగా తాలిబన్లు పరమాయ్యయి.ఆటవిక మూక ను తలపించే ఈ ముఠాకు ఇప్పుడు తొలిసారిగా వైమానిక దళం కూడా సమకూరింది.

ఇది వారు కలలో నేను ఊహించని పరిణామం ఆఫ్గాన్ లోని భద్రత పూచీకత్తు వహించేలా అక్కడ పౌర ప్రభుత్వానికి తోడ్పాటు అందించడానికి అమెరికా ఈ ఏడాది జూన్ 30 నాటికి దాదాపు 30 బిలియన్ డాలర్లను వెచ్చించింది.అయితే అష్రాఫ్ గని నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలడంతో ఆ భారీ పెట్టుబడులతో ప్రయోజనాలన్నీ తాలిబన్ల చేతిలో కి  జారిపోయే అన్నది స్పష్టం.

ఆఫ్గాన్ జాతీయ రక్షణ భద్రత దళాల ఏ ఎన్ డి ఎస్ ఎస్ కు పెద్ద సంఖ్యలో ఆయుధ వ్యవస్థలు, మందుగుండు సామాగ్రిని అమెరికా అందించింది.

వాటిలో ముఖ్యమైన ఆయుధాలు

ఏ-29 తేలికపాటి పోరాట విమానాలు– 6
వేగంగా కదిలే బహుళ ప్రయోజన హమ్మీ వాహనాలు– 174

Telugu Jets, Afghanisthan, America, Bullets, Captured, Kabul, Latest, Rockets, T

2.75 అంగుళాల హై ఎక్స్క్యూజ్ రాకెట్లు– 10 వేలు (ఘటనా స్థలం నుంచి భూతలం పైకి దాడికి)
50-ఎంఎం ఐ ఎక్స్ క్లూజివ్ తూటాల- 60 వేలు
పాయింట్ 50 క్యాలిబర్ తూటాలు- 9 లక్షలు
7.62 -ఎం ఎం తూటాలు- 20 లక్షలు
ఆఫ్ఘన్ వైమానిక దళంలో మూడు రకాల ఎలికాప్టర్ ఉన్నాయి.
యు హెచ్ డి బ్లాక్ హాక్స్- 45
ఎండి 530- 50
ఎంఐ-17  హెలికాప్టర్లు- 56

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube