కుటుంబ సభ్యులను పోషించుకోవడానికి...బాడీ లో అవయవాలను అమ్ముకుంటున్న ఆ దేశ పౌరులు..!!

Afghanisthan Citizens Selling Their Body Parts To Feed Their Family

20 సంవత్సరాల ప్రజాస్వామిక పాలనలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎంతగానో అభివృద్ధి చెందారు.20 సంవత్సరాల క్రితం తాలిబాన్లు పరిపాలించిన ఆ సమయంలో మహిళలు అదే విధంగా దేశ పౌరులు అనేక రీతులుగా.ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కనీసం మహిళలు ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి అప్పట్లో ఉండేది కాదు.అయితే ఆ తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఆఫ్ఘనిస్తాన్ దేశలో ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో.స్వేచ్ఛా వాతావరణంలో మొన్నటివరకు ఉన్నారు.

 Afghanisthan Citizens Selling Their Body Parts To Feed Their Family-TeluguStop.com

కాగా గత ఏడాది మళ్లీ తాలిబాన్లు విరుచుకుపడటంతో పాటు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కుల్లగొట్టి.దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడంతో చాలా మంది ఆ సమయంలో ఆఫ్గన్ పౌరులు.

దేశం విడిచి పారిపోయారు.

 Afghanisthan Citizens Selling Their Body Parts To Feed Their Family-కుటుంబ సభ్యులను పోషించుకోవడానికి…బాడీ లో అవయవాలను అమ్ముకుంటున్న ఆ దేశ పౌరులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని పరిపాలిస్తున్న తాలిబాన్ లు.మళ్లీ కొత్త చట్టాలను తీసుకు వస్తూ ఉండటంతో కరోనా తీవ్రత ఉండటం.తో ఉపాధి లేక అక్కడ ఆర్థిక సమస్యలు స్టార్ట్ అయ్యాయి.

దీంతో కుటుంబ సభ్యులను పోషించుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన పౌరులు… ఉపాధి లేక తమ శరీరంలో అవయవాలను అమ్ముకుంటూ… ఆర్థిక కష్టాల నుంచి బయట పడుతున్నారు అట.

ఇదే తరుణంలో తాలిబాన్లు కూడా.చుట్టుపక్కల దేశాలతో స్నేహభావంతో మెలగి.దేశాన్ని ఆర్థిక కష్టాల నుండి బయట పడేయటానికి ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నారు.మొత్తంమీద చూసుకుంటే తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రావడంతో.ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు.

అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతోంది.

Video : Afghanisthan Citizens Selling Their Body Parts To Feed Their Family Details, Afghanisthan, Talibhan, Afghanisthan Citizens ,selling Their Body Parts ,feed Their Family, Afghanisthan Financial Crisis, Kidneys, People, Talibans, Women

afghanisthan citizens selling their body parts to feed their family details, Afghanisthan, Talibhan, afghanisthan citizens ,selling their body parts ,feed their family, afghanisthan financial crisis, kidneys, people, talibans, women - Telugu Afghanisthan, Feed, Kidneys, Talibans, Talibhan

afghanisthan citizens selling their body parts to feed their family details, Afghanisthan, Talibhan, afghanisthan citizens ,selling their body parts ,feed their family, afghanisthan financial crisis, kidneys, people, talibans, women - Telugu Afghanisthan, Feed, Kidneys, Talibans, Talibhan

#Feed #Talibans #Afghanisthan #Kidneys #Talibhan

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube