రాజస్థాన్ కాంగ్రెస్ నేతలకు అడ్వైజరీ జారీ

రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం అనంతరం పార్టీ అధిష్టానం కీలక చర్యలకు రంగం సిద్ధం చేసింది.ఈ క్రమంలో రాజస్థాన్ కాంగ్రెస్ నేతలకు కేసి వేణుగోపాల్ అడ్వైజరీ జారీ చేశారు.

 Advisory Issued To Rajasthan Congress Leaders-TeluguStop.com

పార్టీ అంతర్గత అంశాలు, ఇతర నేతలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.పార్టీ అంతర్గత విషయాలు, ఇతర నేతలకు వ్యతిరేకంగా ఏ స్థాయి నేతలైన బహిరంగ ప్రకటనలు మానుకోవాలని సూచించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకొంటాం అని స్పష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube