ఆ పని చెయ్యండి.. న్యూడ్ ఫోటో పంపిస్తా అంటూ స్టార్ సెన్సెషనల్ ఆఫర్?

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ఏ స్థాయిలో విజృంభించి ప్రజలను ఎన్ని అవస్థలకు గురిచేసిందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుక్కొని ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకుని పూర్తి రక్షణలో ఉండాలంటూ అన్ని దేశాల ప్రభుత్వాలు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రోత్సహిస్తున్నాయి ఈ క్రమంలోనే కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ వేయించుకున్న వారికోసం బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

 Adult Photo Free If Vaccinated American Model Shocking Offer, Shocking Offer, Co-TeluguStop.com

అయితే అమెరికాలో ప్రజలను వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం పోర్న్ స్టార్ కాజుమీ తనవంతు మద్దతు తెలిపింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ప్రజలకు తన అభిమానులకు ఒక భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఎవరైతే కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటారో అలాంటి వారికి తన న్యూడ్ ఫోటో పంపుతానని ఆఫర్ ఇచ్చారు.అయితే ఇప్పటివరకు ఎవరికైనా తన న్యూడ్ ఫోటో పంపించాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని ఈ పోర్న్ స్టార్ కాజుమీప్రజలందరూ సురక్షితంగా ఉండాలని భావించి ఇలా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారి కోసం ఉచితంగా తన న్యూడ్ ఫోటో పంపుతాననే ఆఫర్ ప్రకటించారు.

ఈ విధంగా ఈ బ్యూటీ చేసిన ఆఫర్ విన్న ఎంతోమంది వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద క్యూ కట్టారు.కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత తన న్యూడ్ ఫోటో పంపాలంటే అందుకు కూడా ఒక ప్రాసెస్ ఉందని తెలిపింది.

ముందుగా ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకొని ఉంటారో వారు వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ తన మెయిల్ కి పంపించాలి.ఆ వ్యాక్సిన్ సర్టిఫికెట్ నిజమా కాదా అన్న విషయాలను చెక్ చేసిన తర్వాత వారి నిజంగానే కరోనా వ్యాక్సిన్ వేయించుకొని ఉంటే వారికి తన న్యూడ్ ఫోటో పంపుతానన కాజుమీ తెలిపారు.

ఒక పోర్న్ స్టార్ గా పేరు సంపాదించుకున్నప్పటికీ ఈమె చేస్తున్న మంచి పనినీ చూసి ఎంతో మంది నెటిజన్లు ఈమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube