వీడియో వైరల్.. మేకపై కోతి పిల్ల సవారీ.. నెటిజెన్స్ ఫిదా!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఎమోషనల్ గా ఉంటాయి.

 Adorable Friendship Video Of Baby Monkey Riding A Goat, Monkey Riding A Goat, Mo-TeluguStop.com

ఇంకొన్ని మనసుకు హత్తుకునేలా ఉంటాయి.ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందంటే నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకున్నది అయ్యుంటుంది.

ఎందుకంటే చాలా మంది చూసి లైక్స్ చేస్తూ షేర్ చేస్తేనే ఏ వీడియో అయినా వైరల్ అవుతుంది.

ఇక తాజాగా అలంటి ఒక వైరల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో నెటిజెన్స్ ను బాగా ఆకట్టు కుంటుంది.ఈ వీడియో చుసిన నెటిజెన్స్ స్వచ్ఛమైన స్నేహం అంటే ఇదేరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో అంత మనసుకు దగ్గరయ్యేది ఏముందా అని ఆలోచిస్తున్నారా.ఆ వీడియోలో స్వచ్ఛమైన మేక కోతి స్నేహం కనిపిస్తుంది.

ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ఆ మేక కోతి పిల్ల పెనవేసుకుని తిరుగుతున్నాయి.ఆ మేక ఎటు వెళ్లిన ఆ కోతి పిల్లను కూడా తన మీద కూర్చోపెట్టుకుని తీసుకు వెళుతుంది.ఈ వీడియోలో ఒక వ్యక్తి కొన్ని పండ్లను తెచ్చి ఆ మేకను పిలిచాడు.ఆ మేక తనతో పాటు కోతి పిల్లను కూడా తీసుకుని వచ్చింది.ఆ మేక ను అంటిపెట్టుకుని కోతి పిల్ల రావడం చూస్తేనే అర్ధం అవుతుంది.ఆ ఇద్దరి స్నేహం.

అతడు తన చేతిలో ఉన్న బెర్రీ పండ్లను మేక నోటికి ఇచ్చాడు.మేక ఆ పండ్లను తింటుంటే కొద్దీ సేపు కోతి పిల్ల అలాగే చూసి ఆ తర్వాత అది కూడా ఒక పండును తీసుకుని తినడం స్టార్ట్ చేసింది.తింటూ ఆ మేక మీద ఎక్కి కూర్చుంది.ఈ వీడియో ఇప్పటికే 13 మిలియన్ వ్యూస్ దక్కించుకుని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో ఆ మేక కోతి స్నేహం చూసి నెటిజెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మీరు కూడా ఆ మేక కోతి స్నేహం ఎంత బాగుందో చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube