తెరపైకి అడవి శేష్ పెళ్లి.. బయట పెట్టిన గర్ల్ ఫ్రెండ్ విషయం..!  

adivi sesh, adivi sesh marriage, adivi sesh wedding, adivi sesh girl friend, actor adivi sesh about marriage and girl friend - Telugu Adivi Sesh, Adivi Sesh Girl Friend, Adivi Sesh Marriage, Adivi Sesh Wedding

టాలీవుడ్ నటుడు అడివి శేష్ గురించి అందరికీ తెలిసిందే.ఈయన సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

TeluguStop.com - Adivi Sesh Reveals About His Marriage And Girl Friend Details At Major Movie Promotions

అడవి శేష్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.ఆయన నటించే ప్రతి ఒక్క సినిమాలో ఆయన పాత్ర తనకు తగ్గట్టుగా ఉంటుంది.కాగా ఇటీవలే అడవి శేష్ పెళ్లి గురించి కొన్ని విషయాలు బయటపడ్డాయి.

2010లో కర్మ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అడవి శేష్.ఎన్నో సినిమాల్లో నటించి గొప్ప స్థాయికి చేరుకున్నాడు.ఇదిలా ఉంటే అడవి శేష్ తన పెళ్లి గురించి కొన్ని విషయాలను పంచుకున్నాడు.అడవి శేష్ వయసు 36 ఏళ్లు నిండాయంటూ తన ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలని గొడవ చేస్తున్న విషయాన్ని తెలిపారు.అంతే కాకుండా తన గర్ల్ ఫ్రెండ్ గురించి ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ప్రశ్నించగా కొన్ని విషయాలు పంచుకున్నాడు.

TeluguStop.com - తెరపైకి అడవి శేష్ పెళ్లి.. బయట పెట్టిన గర్ల్ ఫ్రెండ్ విషయం..-General-Telugu-Telugu Tollywood Photo Image

తన రియల్ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ ఉందని విషయం తెలిపాడు.మొత్తానికి ఆ ప్రశ్న శేషు ను ఇరుకులో పెట్టేసింది.

ప్రస్తుతం అడవి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ తో మేజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.రిపబ్లిక్ డే సందర్భంగా అడవి శేష్ సీఆర్పీఎఫ్ వాళ్లను కలిశాడు.2018 లో వచ్చిన గూడచారి సినిమా లో నటించిన అడవి శేష్ కు మంచి విజయం దక్కింది.ఇప్పుడు నటిస్తున్న సినిమా కూడా మేజర్ లో తెరకెక్కనుంది.

ఈ సినిమా ఈ ఏడాది రావాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ వల్ల ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.కాగా అక్కడ పాల్గొన్న అడవి శేష్ జవాన్ గెటప్ లో కనిపించగా దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

#AdiviSesh #AdiviSesh #Adivi Sesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు