ది హీరో ఆఫ్ 26/11.. మేజర్ టీజర్ అదిరిపోయింది..!

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క డైరక్షన్ లో వస్తున్న సినిమా మేజర్.26/11 టెర్రరిస్ట్ ఎటాక్ లో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను కాపాడే ప్రయత్నం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ మేజర్ సినిమా వస్తుంది.అడివి శేష్, శోభిత దూళిపాళ, సయి మంజ్రేకర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది.సూపర్ స్టార్ మహేష్ మేజర్ తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు.

 Adivi Sesh Major Teaser Released-TeluguStop.com

టీజర్ విషయానికి వస్తే దేశాన్ని ప్రేమించడం అందరి పని వాళ్లని కాపాడటం సోల్జర్ పని అనే డైలాగ్ అదిరిపోయింది.డిఫరెంట్ కథాంశాలతో హాలీవుడ్ రేంజ్ సినిమాలను అందిస్తున్న అడివి శేష్ 26/11 టెర్రరిస్ట్ ఎటాక్ లో హీరోగా నిలిచిన సందీప్ ఉన్నికృష్ణన్ కథతో రావడం విశేషం.

ఈ సినిమా టీజర్ ఆసక్తి కలిగించగా సినిమా కూడా అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని అనిపిస్తుంది.అడివి శేష్ నటించిన సినిమలన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే ఉంటాయి.

 Adivi Sesh Major Teaser Released-ది హీరో ఆఫ్ 2611.. మేజర్ టీజర్ అదిరిపోయింది..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మేజర్ కూడా వాటి కోవలోకే వస్తుంది.ఈ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో ఈ సినిమా కోసం మహేష్, నమ్రతల సపోర్ట్ చాలా గొప్పదని అన్నారు హీరో అడివి శేష్.

#Released #Mahesh #Teaser #Adivi Sesh #Major

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు