అతడి పాత్ర నాకు ఒక గుణపాఠం.. అడివి శేష్ కామెంట్స్ వైరల్?

Adivi Sesh About His Role In His Next Movie

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈయన మహేష్ బాబు నిర్మిస్తున్నటువంటి మేజర్ చిత్రంలో నటిస్తున్నారు.

 Adivi Sesh About His Role In His Next Movie-TeluguStop.com

తాజ్ హోటల్ లోని బాంబ్ బ్లాస్ట్ లో మరణించిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

అయితే గత కొద్ది రోజులగా ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు అయోమయ స్థితిలో ఉన్నారు.ఈ క్రమంలోనే అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి మాట్లాడారు.

 Adivi Sesh About His Role In His Next Movie-అతడి పాత్ర నాకు ఒక గుణపాఠం.. అడివి శేష్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నేను నటిస్తున్నప్పటికీ భౌతికంగా నేను కనిపించినా మానసికంగా ఈ పాత్రలో నటిస్తున్నది అడివి శేష్ కాదని తెలిపారు.మేజర్ చిత్రం ద్వారా సందీప్ పాత్ర ద్వారా అతను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు.

Telugu Adivi Sesh, Role, Tollywood-Movie

ఈ చిత్రం ప్రతి ఒక్కరికి ఒక కథగా ఉంటుంది కానీ నాకు మాత్రం ఓ పాఠం అని అడివి శేష్ తెలిపారు.కేవలం సందీప్ ప్రాణాలు మాత్రమే కాకుండా అప్పట్లో ప్రజలను కాపాడటానికి వారి ప్రాణాలను పణంగా పెట్టిన ప్రతి ఒక్క వీరుడికి సలాం చేస్తున్నాం వారందరి వీరత్వానికి మా సినిమా ఒక ప్రతీకగా నిలబడాలని ఈ సందర్భంగా అడివి శేష్ మేజర్ చిత్రం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

#Adivi Sesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube