రికార్డ్ సృష్టించిన...ప్రవాస భారతీయ బాలుడు.

భారత సంతతికి చెందిన బాలుడు కేవలం 13 ఏళ్లకే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ బుడతడి పేరు మారుమోగిపోవడం విశేషం ఇంతకీ ఆ బుడతడు ఎలాంటి కంపెనీ పెట్టాడు.

 Adityan Rajesh 13 Years Old Boy Gets World Record-TeluguStop.com

అందుకు గల కారణాలు ఏమిటి.?? అనే వివరాలలోకి వెళ్తే.

ఇండియా కి చెందినా ఆదిత్యన్ రాజేశ్ అనే బాలుడు దుబాయ్ లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు.కేరళ రాష్ట్రానికి చెందినా అతడు నాలుగేళ్ల క్రిందంటే తొలి సారిగా మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి సంచలనం సృష్టించాడు.ఐదేళ్ల వయసులో కంప్యూటర్ వాడటం మొదలు పెట్టిన రాజేశ్.ఇప్పుడు సొంతంగా ట్రైనెట్ సొల్యూషన్స్ పేరిట ఓ కంపెనీని స్థాపించాడు.అయితే

ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే.ఈ కంపెనీలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులు తన తోటి విద్యార్థులే కావడం విశేషం.అయితే రాజేశ్ మాట్లాడుతూ తనకి ఐదేళ్ళు ఉన్నప్పుడు తమ ఫ్యామిలీ దుబాయ్ కి వచ్చిందని.బీబీసీ టైపింగ్ ద్వారా టైపింగ్ నేర్చుకున్నానని.ఆ సమయం నుంచీ ఇలా కంపెనీ పెట్టాలనే ఆలోచన వచ్చిందని తెలిపాడు ఈ బుడతడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube