డియర్ మేఘ మరో చెలి అవుతుందా..?

ఆదిత్ అరుణ్, మేఘా ఆకాష్, అర్జున్ సోమయాజుల కలిసి నటించిన సినిమా డియర్ మేఘ.సుశాంత్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వస్తుందని తెలుస్తుంది.సినిమా ప్రచార చిత్రాలు.రిలీజ్ ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు.శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరో అద్భుతమైన ప్రేమ కథ అందిస్తుందని అంటున్నారు.ప్రేమ కథలు ఎన్నొచ్చినా మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది.

 Adith Arun Megha Akash Dear Megha Another Cheli  , Adith Arun  ,  Megha Akash ,-TeluguStop.com

ఈ క్రమంలో డియర్ మేఘ ప్రమోషన్స్ సినిమాపై మంచి బజ్ ఏర్పడేలా చేశాయి.

అయితే ఈ సినిమా గౌతం మీనన్ చెలి సినిమాతో పోలుస్తున్నారు.

మాధవన్, రీమా సేన్ జంటగా నటించిన చెలి సినిమాలో అబ్బాస్ కూడా నటించాడు.డియర్ మేఘా సినిమా చెలి సినిమాతో పోలుస్తూ ప్రమోట్ చేస్తున్నారు.

గౌతం మీనన్ డైరక్షన్ లో వచ్చిన చెలి సినిమా అప్పట్లో మంచి హిట్ సాధించింది.డియర్ మేఘా కూడా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

ఈమధ్యనే మేఘా ఆకాష్ నటించిన రాజ రాజ చోర హిట్ కొట్టింది. డియర్ మేఘ కూడా మేఘా ఆకాష్ కు హిట్ ఇస్తే టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube