ఎస్వీ యూనివర్సిటీ తారక రామ స్టేడియంలో రేపు ఆది పురిష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్శ్రే యాస్ మీడియా ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వహణ ఇప్పటికే 45 వేల పాసులు జారీ చేశారు, పాసులు దక్కించుకున్నారు వారికి నిర్దేశించిన మార్గాల్లో చేరుకోవాలి 745 మంది పోలీసులతో భారీ బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేశాంసి.సి కెమెరా నిఘా ఏర్పాటు ఉంది.
సినీ అభిమానులు నిబంధనలు పాటించకుండా అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలపాలి, పోలీసులకు( Police ) సహకరించాలి
.