అస్సలు తగ్గని ఆదాశర్మ.. బ్లౌజ్ లేకుండా పూలదండతో..?

నితిన్ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆదాశర్మ.అందం, అభినయం పుష్కలంగా ఉన్న ఆదాశర్మ కథల, పాత్రల ఎంపికల్లో లోపాల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను దక్కించుకోలేకపోయింది.

 Adah Sharma Exposing Photos Goes Viral In Social Media, Adah Sharma, Adah Sharma-TeluguStop.com

అల్లు అర్జున్ కు జోడీగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఆదాశర్మ నటించినా ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఆదాశర్మకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలతో బిజీగా ఉన్న ఆదాశర్మ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేసి వార్తల్లో నిలిచింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఆదాశర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 50 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.సినిమాల్లో పద్ధతిగా కనిపించిన ఆదాశర్మ సోషల్ మీడియాలో మాత్రం వెరైటీ దుస్తులు వేసుకుంటూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది.

తాజాగా ఆదాశర్మ బ్లౌజ్ లేకుండా పూలదండతో కవర్ చేస్తూ షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

జుట్టుకు రంగులు వేసుకుని ఎద అందాలను పూల దండతో కప్పేసి ఆదా షేర్ చేసిన ఫోటోలు కుర్రకారు మతులు పోగొడుతోంది. నెటిజన్లు సోషల్ మీడియాలో ఆదాశర్మ ఫోటోలతో నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇన్‌స్టాగ్రామ్ ‌లో ఆదాశర్మ షేర్ చేసిన ఫోటోకు దాదాపు మూడు లక్షల లైకులు వచ్చాయి.

గతంలో ఫ్లవర్ క్యాస్టూమ్ తో ఒక ఫోటో షేర్ చేసిన ఆదాశర్మ ఆ ఫోటో నెటిజన్లను ఆకట్టుకోవడంతో మళ్లీ అలాంటి ఫోటోలనే షేర్ చేశారు.

అయితే ఆదాశర్మ సోషల్ మీడియాలో ఎన్ని ఫోటోలు షేర్ చేస్తున్నా దర్శకనిర్మాతలు మాత్రం ఆమెను పట్టించుకోకపోవడం గమనార్హం.

అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఆదాశర్మ షేర్ చేస్తున్న ఫోటోలను ట్రోల్ చేస్తున్నారు.మరోవైపు ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన క్వశ్చన్ మార్క్(?) సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube