కోతికి తెగ ముద్దులు పెడుతున్న ఆదాశర్మ.. వైరల్ అవుతున్న వీడియో?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఆదాశర్మ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.కేరళకు చెందిన ఈ బ్యూటీ తన అందంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.

 Adasharma Kissing A Monkey  Video Going Viral ,adasharma , Tollywood Glamor Beau-TeluguStop.com

తన నటనతో తనకంటూ ఒక గుర్తింపు కూడా సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది.

ఆదాశర్మ తొలిసారిగా బాలీవుడ్ లో అడుగు పెట్టింది.  కెరీర్ మొదట్లో వరుసగా హిందీ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ.2014లో హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సినిమాలో తన పాత్రతో తన అందంతో ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.

అంతేకాకుండా ఈ సినిమా తనకు మంచి గుర్తింపు కూడా తెచ్చి పెట్టింది.

ఇక ఆ తర్వాత నటించిన సినిమాలలో అంత సక్సెస్ కాలేకపోయింది.

ఇక కొన్నిసార్లు అవకాశాలు లేక సెకండ్ హీరోయిన్ గా కూడా చేయాల్సి వచ్చింది.అలా ఈమెకు ఇప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రావడం లేదు.

సెకండ్ హీరోయిన్ గా నటించిన కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది.కేవలం తెలుగు, హిందీలోనే కాకుండా కన్నడ, తమిళ భాషలో కూడా నటించింది ఆదాశర్మ.

గత ఏడాది మీట్ క్యూట్ అనే సినిమాలో కూడా నటించింది.ఇక ప్రస్తుతం తెలుగులో కాకుండా ఇతర భాషలలో బాగా బిజీగా ఉంది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.చాలా వరకు తన సమయాన్ని సోషల్ మీడియాలోనే గడుపుతుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు ఈమె షేర్ చేసే పోస్టులు చూస్తే కాస్త భయంకరంగానే ఉంటాయి.

చాలావరకు ఆమె దెయ్యాల లాగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి తన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది.మూగజీవులతో బాగా సమయం గడుపుతూ ఉంటుంది.ఇక తన డాన్స్ స్టెప్పులతో మాత్రం బాగా ఫిదా చేస్తూ ఉంటుంది.అలా సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక ఈమె వేసే డ్రస్సులు కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.ఎందుకంటే తన డ్రెస్సులు అలా ఉంటాయి కాబట్టి.

అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలు కూడా బాగా షేర్ చేసుకుంటూ ఉంటుంది ఆదాశర్మ.తాజాగా కూడా ఒక ఫన్నీ వీడియో పంచుకుంది.అందులో తాను కూర్చొని తింటూ ఉండగా తన ఇంటి బయట ఒక కోతి వచ్చి కూర్చుంది.ఇక ఆ కోతిని చూసి ఆదాశర్మ పిలుస్తూ హాయ్ చెబుతూ ఫ్లయింగ్ కిస్ లు ఇస్తూ కనిపించింది.

ఇక ఆ వీడియో చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు.ప్రస్తుతం ఆదాశర్మ పలు సినిమాలలో బిజీగా ఉంది.టాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు మాత్రం లేకపోయాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube